Advertisement
Google Ads BL

పూజా.. ఇలా అయితే నీ చాప్టర్ క్లోజ్!


తెలుగులో అల్లు అర్జున్ ‘డిజె’తో పరిచయం అయిన హాట్ బ్యూటీ పూజ హెగ్డే టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది. వరసగా టాలీవుడ్ స్టార్స్‌తో నటిస్తున్న పూజ ప్రస్తుతం ప్రభాస్ కొత్త మూవీతో పాటు అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెల్సిందే.

Advertisement
CJ Advs

అయితే రీసెంట్‌గా పూజ పై ఓ కంప్లైంట్ వచ్చింది. ఆమె సరిగా షూటింగ్ కి రావడంలేదని, చాలా లేట్ గా షూటింగ్ కి వస్తుందని, మధ్యాహ్నం భోజన సమయానికి కూడా బయటకు వెళ్లి షూటింగ్ కి మళ్ళీ చాలా ఆలస్యంగా వస్తుందని, దీనివల్ల సినిమా లేట్ అవుతుందని కంప్లైంట్స్ ఉన్నాయి.

నిజానికి ఈమూవీ సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. కానీ పూజ ఇలా లేట్ చేయడం వల్ల ఈమూవీ అనుకున్న టైం కి రిలీజ్ చేయడం కష్టమే అంటున్నారు. అసలే ఈమూవీ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు పూజ వల్ల ఇంకా లేట్ అయితే కష్టమే. ఏది ఏమైనా పూజ తన వైఖరి మార్చుకోకపోతే తన కెరీర్ పై ప్రభావం పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Pooja Hegde Problem to Ala Vaikuntapuramlo Movie:

Ala Vaikuntapuramlo Movie team angry on Pooja Hegde
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs