వైట్ బికినిలో.. ఇలియానా హీట్!


కెరీర్‌లో బాగా డల్ అయిన ఇలియానా ఈ మధ్యన పర్సనల్ లైఫ్‌లోనూ కాస్త ఇబ్బందులు ఫేస్ చేసిందనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా హైలెట్ అయ్యింది. సౌత్ కెరీర్ క్లోజ్ అయిన టైం లో బాలీవుడ్ లో మిణుగుమిణుగుమంటున్న అవకాశాలతో ఉన్న ఇలియానా ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఆండ్రుకి బ్రేకప్ చెప్పేసింది. కెరీర్ లో అవకాశాలు లేకపోయినా బాయ్ ఫ్రెండ్ ఆండ్రు తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇలియానా ఇప్పుడు పూర్తిగా ఒంటరిదైంది. ఎప్పుడూ సన్నగా నాజూగ్గా ఉండే ఇలియానా మొన్నామధ్యన కాస్త ఒళ్ళు చేసింది.

అయితే తాజాగా ఇలియానా ఒంపుసొంపులు చూస్తుంటే మెల్లిగా అవకాశాల కోసమే ట్రై చేస్తుంది అనిపిస్తుంది. కాస్త స్లిమ్‌గా గ్లామర్ గా తయారైంది. తాజాగా అంబానీ ఇంట జరిగిన వినాయక చవితి వేడుకల్లో స్లిమ్ గా కనబడిన ఇలియానా ఇప్పుడు వైట్ బికినీతో సన్ రైజ్ ని ఎంజాయ్ చేస్తూ అందరి మతులుపోగొడుతుంది. గోవా బ్యూటీ అందాలని ఈ వైట్ బికినీలో ఎంతగా వర్ణించినా ఇంకొంత మిగిలిపోతుంది అనేలా ఉంది. వైట్ బికినిలో హాట్ యాంగిల్ లో పడుకుని కవ్విస్తున్న ఇలియానాని చూస్తుంటే అబ్బా పోకిరి ఇలియానా గుర్తొచ్చేస్తుంది. అందాలను ఏ మాత్రం మొహమాటపడకుండా ఎక్సపోజ్ చేస్తూ కవ్వించే చూపుతో మతులు చెడగొడుతున్న ఈ గోవా బ్యూటీ టాలీవుడ్ లో కొరటాల దర్శకత్వంలో చిరు నటించబోయే సినిమా కోసం సెలెక్ట్ చెయ్యబోయే హీరోయిన్స్ లిస్ట్‌లో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. అసలు చిరు ఏంటి..? ఈ బికినీ పిక్ చూసిన స్టార్ అండ్ యంగ్ హీరోలెవరైనా ఇలియానా గురించి పునరాలోచించకమానరు.

Ileana White Bikini Pic Creates Sensation :

Ileana BIkini Treat for Movie Chances
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES