Advertisement
Google Ads BL

‘తిప్ప‌రామీసం’ టీజ‌ర్ వదిలారు


శ్రీవిష్ణు హీరోగా రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కృష్ణ విజ‌య్ ఎల్ ప్రొడ‌క్ష‌న్‌, శ్రీ ఓం సినిమా ప‌తాకాల‌పై కృష్ణ విజ‌య్‌.ఎల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘తిప్ప‌రామీసం’. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. ద‌ర్శ‌కుడు కృష్ణ విజ‌య్ శ్రీవిష్ణుని ఆవిష్క‌రించిన తీరు, లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది.

Advertisement
CJ Advs

‘మందు, సిగ‌రెట్‌, అమ్మాయిలా.. శత్రువు కూడా వ్య‌స‌న‌మే.. ఆ వ్య‌స‌నానికి నేనూ బానిస‌నే..’ అనే టీజ‌ర్ డైలాగ్‌, టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తుంది. నిక్కీ తంబోలి హీరోయిన్‌గా న‌టిస్తుంది. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. యాక్ష‌న్ రివేంజ్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రానికి సిద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:

శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: కృష్ణ విజ‌య్‌.ఎల్‌

బ్యాన‌ర్స్‌: రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కృష్ణ విజ‌య్ ఎల్ ప్రొడ‌క్ష‌న్‌, శ్రీ ఓం సినిమా

కో ప్రొడ్యూస‌ర్స్‌: ఖుషీ, అచ్యుత్ రామారావు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: మ‌నోజ్ మావిళ్ల‌

మ్యూజిక్‌: సురేశ్ బొబ్బిలి

కెమెరా: సిద్‌

ఎడిట‌ర్‌: ధ‌ర్మేంద్ర కాక‌రాల‌

ఆర్ట్‌: ష‌ర్మిల ఎలిశెట్టి

పాట‌లు: పూర్ణాచారి, అల‌రాజా

చీఫ్ కో డైరెక్ట‌ర్‌: రామ‌కృష్ణ పొన్న‌బోయిన‌

క్రియేటివ్ హెడ్‌: విజ‌యేంద్ర మండల‌

కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌: శశి కిర‌ణ్‌

ఫైట్స్‌: రామ‌కృష్ణ‌, రియ‌ల్ స‌తీశ్‌

కొరియోగ్ర‌ఫీ: స‌తీశ్ శెట్టి, బాబీ, విజ‌య్‌

ప‌బ్లిసిటీ డిజైన్‌: అనీల్‌, భాను

పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌

Thipparaa Meesam Movie Teaser Released:

Sree Vishnu Thipparaa Meesam Movie Teaser Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs