Advertisement
Google Ads BL

‘ఫైటర్’ తర్వాత విజయ్ సినిమా ఇదేనా?


డియర్ కామ్రేడ్ తర్వాత సైలెంట్ అయిన విజయ్ దేవరకొండ సడన్ గా ముంబై లో ప్రత్యక్షమయ్యాడు. హీరోయిన్ రష్మిక తో కలిసి ముంబై లో డియర్ కామ్రేడ్ స్పెషల్ స్క్రీనింగ్ కోసం వచ్చిన విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని ఇస్మార్ట్ హిట్ తో ఉన్న పూరి తో చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ మూవీ లో నటిస్తున్న విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ సినిమా (ఫైటర్.. వర్కింగ్ టైటిల్) తర్వాత మరో యంగ్ డైరెక్టర్ కి కమిట్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి.

Advertisement
CJ Advs

కొత్త కుర్రాళ్లతో హుషారు అనే కామెడీ ఎంటెర్టైనెర్ తో ఆకట్టుకున్న శ్రీహర్ష కోనుగంటికి విజయ్ దేవరకొండ ఓ సినిమాకి కమిట్ అయ్యాడని సోషల్ మీడియా టాక్. హుషారు సినిమాకి హిట్ టాకొచ్చినా సినిమాకి కావలిసిన ప్రమోషన్స్ లేక సినిమా సూపర్ హిట్ కాలేకపోయింది.. కానీ లో బడ్జెట్ తో తెరకెక్కిన హుషారు యూత్ ని ఆకట్టుకోవడంతో మంచి హిట్ అయ్యింది. మరి హుషారు తర్వాత శ్రీహర్ష కోనుగంటి కొత్త కథతో విజయ్ ని కలవడం.. కథ నచ్చడంతో విజయ్ సినిమాకి ఓకే చెప్పడంతో.. విజయ్ - శ్రీహర్ష కోనుగంటి సినిమా ఫిక్స్ అంటూ వార్తలొస్తున్నాయి.

Vijay Deverakonda Committed his Next Film :

Vijay Deverakonda Next Film with Husharu Director
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs