Advertisement
Google Ads BL

మెగా ఫ్యాన్స్ అది ఊహించుకోవద్దు..!


మరికొన్ని గంటల్లో సైరా టీజర్ 5 భాషల్లో విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈసినిమా రిలీజ్ కానుంది. ఆగస్టు 22న చిరు బర్త్ డే సందర్భంగా సైరా టీమ్ మెగా ఫ్యాన్స్ కు సూపర్ గిఫ్ట్ ని రెడీ చేసింది. టీజర్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఉండనుంది. ఇంతకుమించి మెగా ఫ్యాన్స్ కి ఏం కావాలి?

Advertisement
CJ Advs

అయితే ఈ టీజర్ రిలీజ్ కోసం సైరా యూనిట్ ఎటువంటి ఈవెంట్ చేయడంలేదు. ఎలాగూ 22న మెగా హీరోలతో కలిసి ఫ్యాన్స్ వేడుక చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇది అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమైన తరుణంలో ఈ ఈవెంట్ డ్రాప్ అయినట్టుగా వినికిడి. సో సైరా టీజర్ ను డైరెక్ట్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు యూనిట్ సభ్యులు.

అక్టోబర్ 2న ఈమూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఐదు భాషల్లో బిజినెస్ డీల్స్ పీక్స్ లో ఉన్నాయి.  టీజర్ వచ్చాక అవి రెట్టింపు అయ్యే అవకాశముంది.

No Event for Sye Raa Teaser Release:

Bad news to Mega Fans about Sye Raa Teaser
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs