Advertisement
Google Ads BL

వరుణ్, నానీలలో గెలుపెవరిది!!


నాని నటిస్తున్న గ్యాంగ్ లీడర్ ను విక్రమ్ కె కుమార్ తనదైన శైలిలో రూపొందిస్తున్నారు. ఇందులో నాని రివేంజ్ స్టోరీ రైటర్ గా చేయనున్నాడు. గ్యాంగ్ లీడర్ టైటిల్ చూడటానికి సీరియస్ ఉన్నప్పటికీ ఇది ఒక కామెడీ తో సాగే ఎమోషనల్ రివేంజ్ డ్రామా. ఈచిత్రంలో నాని ఐదుగురు ఆడవాళ్ళ టీంతో చేసే కామెడీ డ్రామా సినిమా హైలైట్ అని తెలుస్తుంది.

Advertisement
CJ Advs

ఇక వరుణ్ తేజ విలన్ పాత్రలో నటిస్తున్న వాల్మీకి చిత్రం ను హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించనున్నాడు. ఇది కొంచం కామెడీతో సాగే థ్రిల్లర్ సినిమా. తమిళ జిగర్తాండా చిత్రానికి తెలుగు రీమేక్ గా వాల్మీకి తెరకెక్కుతుంది. నిన్న రిలీజ్ అయినా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చినా సంగతి తెలిసిందే.

ఇక ఈ రెండు చిత్రాలు సెప్టెంబర్ 13నే విడుదల కానున్నాయి. అయితే రెండు చిత్రాలు విభిన్న జానర్లకి చెందినప్పటికీ పోరు మాత్రం రసవత్తగా ఉండనుంది. 

Nani and Varun tej Who will win?:

Nani and Varun tej Who will win?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs