Advertisement
Google Ads BL

అవకాశాల్లేకపోవడంతో ఈ భామకు తిక్కరేగిందిగా!


‘ఐస్ క్రీమ్’, ‘కేరింత’, ‘బాబు బాగా బిజీ’ సినిమాలు మరీ ముఖ్యంగా బిగ్‌బాస్-2తో తెలుగుప్రేక్షకులను బాగా దగ్గరైన బ్యూటీ తేజస్వి మడివాడ. నటించింది అరకొర సినిమాలే అయినప్పటికీ తన హాట్ హాట్ అందాలతో.. చలాకీ చూపులతో కుర్రకారును కట్టిపడేసింది. అప్పుడెప్పుడో బిగ్‌బాస్ టైమ్‌లో వరుసగా వార్తలో నిలిచిన ఈ ముద్దుగుమ్మ ఏడాది వరకూ అడ్రస్ లేకుండా పోయింది. మళ్లీ బిగ్‌బాస్ సీజన్ మొదలవుతుందన్న టైమ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమైంది.

Advertisement
CJ Advs

ఇన్ని రోజులుగా తనను ఎక్కడ అభిమానులు, సినీ ప్రియులు మరిచిపోయారని అనుకుందేమోగానీ.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పొట్టి పొట్టి బట్టలేసుకుని హాట్ హాట్‌ అందాలతో కైపెక్కిస్తోంది. ఆమె పోస్ట్ చేస్తున్న హాట్ ఫొటోల దెబ్బకు జనాలంతా ఆమెను ఫాలో అవ్వడం మొదలెట్టేశారు. ఇప్పటికే ఈమె ఫాలోవర్స్ సుమారు ఒక మిలియన్‌కు చేరిపోయింది.

ఇదిగో ఈ ఫొటోలో చూశారు కదా.. ఇలాంటి ఫొటోలు పెడితే కుర్రకారు నిద్రపడుతుందా..? క్లిక్ చేయకుండా సైలెంట్‌గా ఉంటారు..? దీన్నే క్యాచ్ చేసుకున్న ఈ భామ ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇష్టానుసారం రెచ్చిపోయి.. ఫొటోలను పోస్ట్ చేసేస్తోంది. ఈ ఫొటోలను చూసిన కొందరు నెటిజన్లు.. తేజస్విపై దిమ్మతిరిగేలా కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈమె కష్టాలను చూసిన దర్శకులు ఇకనైనా సినిమా అవకాశాలిస్తారో లేదో వేచి చూడాల్సిందే మరి.

News About ice cream beauty tejaswini :

News About ice cream beauty tejaswini 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs