Advertisement
Google Ads BL

దివంగత సినీ పాత్రికేయుని ఫ్యామిలీకి సహాయం


దివంగత సినీ పాత్రికేయుడు సాంబశివరావు కుటుంబానికి ఆర్థిక సహాయం:

Advertisement
CJ Advs

ఇటీవల మృతి చెందిన సీనియర్ సినిమా పాత్రికేయుడు ముదిగొండ సాంబశివరావు దశదిన కర్మ సందర్భంగా  హైదరాబాద్ నుండి వచ్చిన ప్రముఖ సినీ పాత్రికేయులు ప్రభు సంతోషం పత్రిక అధినేత సురేష్ కొండేటి తదితరులు ఆదివారం విజయవాడలో  కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఫిల్మ్ న్యూస్ కేస్టర్స్ అసోసియేషన్ వారు ఇచ్చిన లక్ష రూపాయల చెక్కును, సురేష్ కొండేటి వ్యక్తిగతంగా ఇచ్చిన 25000, ఎర్ర చీర చిత్ర దర్శకుడు సత్య  సుమన్ బాబ ఇచ్చిన10000 రూపాయలు సాంబశివరావు సతీమణి శ్రీమతి భవానికి అందజేశారు. దీనితో పాటు మరికొందరు చలన చిత్ర ప్రముఖులు, పాత్రికేయ సహచరులు అందించే ఆర్థిక  సహాయాన్ని త్వరలో అందజేస్తామని శ్రీమతి భవానికి ప్రభు, సురేష్ కొండేటి హామీ ఇచ్చారు.

Journalists helps Late Journalist Family:

Film News Casters Association Helps Late Journalist Family
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs