Advertisement
Google Ads BL

అల్లు వారి రూల్ ఫాలో అవ్వం అంటున్నారు


గీత ఆర్ట్స్ లో అల్లు అర్జున్ తో వర్క్ చేయాలంటే యువ దర్శకులు అల్లు అర్జున్ కంటే ముందు అల్లు శిరీష్ తో సినిమా తీసి నిర్మాతలని, అల్లు అర్జున్ మెప్పించిన తరువాతే అల్లు అర్జున్ తో మూవీ చేసేందుకు ఛాన్స్ ఇస్తున్నారు. మారుతి, పరశురామ్‌ అలా అల్లు శిరీష్‌తో పనిచేసిన వారే.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు యువ దర్శకులకి కూడా వాయిస్ రావడంతో అల్లు శిరీష్‌తో సినిమా చేయాలనే కండిషన్‌కి డైరెక్టర్స్‌ అంగీకరించడం లేదు. అతనితో చాలామంది డైరెక్టర్స్ పని చేసినప్పటికీ ఇంతవరకు సరైన హిట్ అందుకోలేదు శిరీష్. సో ఇతనితో అదృష్టం పరీక్షించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు మన యంగ్ డైరెక్టర్స్.

అల్లు శిరీష్ వరసగా  సక్సెస్‌ఫుల్‌ దర్శకులతో పనిచేసినా... అతనికి దర్శకులు దొరక్కపోవడంతో ఎబిసిడిని కొత్త దర్శకుడితో చేసాడు. ఈ చిత్రం కూడా డిజాస్టర్ అయింది. మరి తన నెక్స్ట్ మూవీ కోసం దర్శకుడు దొరుకుతాడా? లేదో చూడాలి. ఎంత డబ్బు పెట్టిన ఏమి లాభం సరైన డైరెక్టర్ లేకపోతే.

Young Director Decision on Geetha Arts Banner Movies:

Young Directors no to Allu Sirish
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs