Advertisement
Google Ads BL

ఈ నెల 28న అన్న ‘ఎన్‌టిఆర్‌’ 97వ జయంతి


2020 - 98వ జయంతి

Advertisement
CJ Advs

2021 - 99వ జయంతి

2022 - శత జయంతి

తెలుగుజాతి వాడిని, వేడిని, పౌరుషాన్ని, తెగువని ప్రపంచపు నలుమూలలా చాటిచెప్పి.. కులం, మతం, ప్రాంతం మరియు రాజకీయ పార్టీలకు అతీతంగా అభిమానుల్ని సంపాదించుకున్న.. ‘అన్న’ ‘ఎన్‌టిఆర్‌’.. ‘శత జయంతి’ ఉత్సవాలను ఘనంగా జరిపే ప్రణాళికలను ఇప్పటి నుంచే రూపొందించాలనీ.. ఆయన జ్ఞాపకార్ధం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏవైనా రెండు జిల్లాలకి ‘ఎన్‌టిఆర్‌ జిల్లా’ పేరుతో నామకరణం జరపాలనీ.. ఆయన్ని ‘భారతరత్న’ బిరుదాంకితుడిగా చూడాలన్న తెలుగువాళ్ళ చిరకాల స్వప్నం సాకారం చేయాలనీ.. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న అసంఖ్యాక తెలుగు వారందరి తరపున.. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, భారతదేశ ప్రభుత్వాలను వినమ్రంగా కోరుతూ...

 

వీరాభిమాని

‘బొమ్మరిల్లు వారి’ సంస్థ అధినేత 

వై. వి. ఎస్‌. చౌదరి.

Remembering NTR on His 97th Birthday:

Remembering NTR on His 97th Birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs