Advertisement
Google Ads BL

బండ్ల గణేష్ సంచలన నిర్ణయం


‘నిజాయితీకి నిలువుటద్దం, మానవత్వానికి ప్రతిరూపం, మంచితనానికి మరో పేరు... నా దైవం, నా బాస్.. పవన్ కల్యాణ్ గారిని ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా చూడాలని నా ప్రగాఢమైన కోరిక. నా ఆశ, నా కోరిక నిజం చేయాలని రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక విజ్ఞప్తి...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్.. ఇప్పుడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతూ ఆయన తీసుకున్న నిర్ణక్ష్ం ఇప్పుడు నిజంగానే అందరికీ షాకిస్తోంది. 

Advertisement
CJ Advs

తాజాగా బండ్ల గణేష్.. ‘‘నా వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ గారికి, ఉత్తమ్ గారికి కృతజ్ఞతలు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను. 

మీ 

బండ్ల గణేష్.’’  అంటూ ట్వీట్ చేశారు.

Bandla Ganesh Takes Shocking Decision:

Bandla Ganesh says Good Bye to Politics
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs