Advertisement
Google Ads BL

‘యురేక’.. ఫస్ట్ లుక్, పోస్టర్ వచ్చేసింది


లవ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా ‘యురేక’..ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల..!!

Advertisement
CJ Advs

కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘యురేక’..ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో  లవ్‌ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించగా లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్‌ తాత ఈ సినిమాని నిర్మిస్తున్నారు.. లలితకుమారి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా ఈరోజు హోలీ పండగను పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.. చిత్రంలోని ప్రధాన పాత్రలతో రూపొందించిన ఈ  పోస్టర్ ఎంతో ఇంటెన్సివ్ గా ఉంటూ చిత్రంపై ఆసక్తిని మరింత పెంచుతుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.. 

కార్తీక్ ఆనంద్, షాలినీ, మున్నా, డింపుల్ హయతి, సమీక్ష, బ్రహ్మాజీ, రఘుబాబు, శివన్నారాయణ, వాసు, అభయ్, రాకెట్ రాఘవ, మహేష్ విట్టా, మస్త్ అలీ ఆర్.కె. వేణుగోపాల్ రావు, కొటేష్ తదితరులు నటిస్తొన్న చిత్రానికి దర్శకత్వం:  కార్తీక్ ఆనంద్, నిర్మాత : ప్రశాంత్ తాత,  సహా నిర్మాత :  లలిత కుమారి బొడ్డుచర్ల , సంగీతం: నరేష్ కుమరన్, డిఓపి: ఎన్.బి. విశ్వకాంత్, ఎడిటింగ్ : గ్యారీ బి.హెచ్, అనిల్ కుమార్.పి, ఆర్ట్ : అవినాష్ , ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కృష్ణారెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ : బి.ఆర్.ఎస్.టి.సాయి, సాహిత్యం : రామాంజనేయులు పి.ఆర్.ఓ : సాయి సతీష్.

Yurekha First look, Poster Released:

Yurekha First look Release details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs