Advertisement
Google Ads BL

సాయి ధరమ్ పేరు మార్పునకు కారణమిదేనా?


నటుడు సాయి ధరమ్ తేజ్ కి వరసగా ప్లాప్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దాంతో మనోడి కెరీర్ పై ఎక్కడ ప్రభావం పడుతుందో అని భయపడి స్నేహితులు, సన్నిహితులు చెప్పిన మాట వింటున్నాడేమో. అతను తన నెక్స్ట్ సినిమా నుండి స్క్రీన్ నేమ్ మార్చుకోనున్నాడు.

Advertisement
CJ Advs

న్యూమరాలజీ మీద నమ్మకంతో తన పేరు మార్చుకుంటున్నాడు. సాయితేజ్ అన్నది కొత్త స్క్రీన్ పేరు. త్వరలోనే రాబోయే చిత్రలహరి టైటిల్స్ లో  ఈ విధంగానే వుండబోతోంది. ఇప్పటికే నిన్న రిలీజ్ చేసిన ఫస్ట్ సింగల్ పరుగు పరుగు పాట వీడియోలో టైటిల్స్ లో సాయితేజ్ అనే ప్రకటించారు.

డైరెక్టర్ మారుతికి కూడా జాతకాలు, న్యూమరాలజీ వంటి వ్యవహారాలు చాలా ఎక్కువ వున్నాయి. తేజు నెక్స్ట్ సినిమా మారుతీతో చేయబోతున్నాడు కాబట్టి అతను ఏమన్నా తేజుకి ఈ న్యూమరాలజీ అంటించాడేమో అని అనుకుంటున్నారు సినీ ప్రేక్షకులు. పేరు మార్చుకున్నాడు కాబట్టి హిట్ కొడతాడేమో చూద్దాం.

Sai Dharam Tej deletes Dharam from his name:

Sai Dharam Tej Follows Director Maruthi Sentiments
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs