Advertisement
Google Ads BL

RRR: ఏంటీ 75 కోట్లా..?


రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమౌళి చిత్రీకరిస్తున్న చిత్రం RRR పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం అన్ని భారతీయ భాషల్లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ అందరికి షాక్ ఇస్తుంది.

Advertisement
CJ Advs

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ కోసం సినిమా దర్శక నిర్మాతలు 75 కోట్లు డిమాండ్ చేశారట. అయితే 75 కోట్లు అంటే మాములు విషయం కాదు. ఒకవేళ బయ్యర్లు అంత పెట్టి కొంటె కలెక్షన్స్ కూడా అదేవిధంగా రావాలి. మరి అంత రావాలంటే సినిమా ఒక రేంజ్ లో ఆడాలి.

ఇక షూటింగ్ లోని తదుపరి షెడ్యూల్ కోసం కోల్ కతా వెళ్లడానికి సన్నాహాలు చేస్తోంది ఈ చిత్ర బృందం. కీరవాణి ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసారు. డివివి దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే హీరోయిన్స్ ను ఫైనల్ చేయనున్నాడు.

Shocking Overseas Business to RRR:

RRR Team quotes 75 Crores to Overseas Rights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs