Advertisement
Google Ads BL

ఫొటో టాక్: కియారా.. కుమ్మేసింది


మహేష్‌తో జోడి కట్టి.. భరత్ అనే నేను తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ భామ కియారా అద్వానీ.. ఆ సినిమా హిట్‌తో స్టార్ రేంజ్ అందుకుంది. ఆ వెంటనే మరో స్టార్ హీరో రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’లో నటించింది. అయితే భరత్ అనే నేను యావరేజ్ అయినా.. కియారాకి టాలీవుడ్‌లో మంచి అవకాశాలొస్తాయనుకున్నారు. కానీ ‘వినయ విధేయ రామ’ దెబ్బకి ఈ పాప టాలీవుడ్‌కి దూరమైంది. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబో మూవీలో కియారానే హీరోయిన్ అనుకున్నారు కానీ. వినయ విధేయ రామ ఎఫెక్ట్ కియారా మీద ఎక్కువగా పడడంతో ఆ ప్రాజెక్ట్ నుండి కియారా పేరు మాయమైంది. ఇక తాజాగా బాలీవుడ్ మూవీస్ తో సరిపెట్టుకుంటున్న ఈ భామ ఓ రేంజ్లో అందాల ఆరబోతకు దిగింది.

Advertisement
CJ Advs

ఒక రేంజ్ కాదు.. హద్దులు దాటి అందాలను పరిచింది. తానెంత గ్లామర్ గా సినిమాల్లో నటించగలనో... అని ఈ హాట్ ఫోటో షూట్ తో చెప్పకనే చెప్పేసింది. ఎఫ్‌హెచ్ఎం మ్యాగజైన్ కోసం కియారా అద్వానీ చేయించుకున్న ఈ హాట్ ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. హాట్ లుక్‌తో క్లివేజ్ షో‌తో కియారా చూపిస్తున్న ఎద అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.. కాదు కాదు.. చొంగలు కారుస్తున్నారు. ఎఫ్‌హెచ్ఎం మ్యాగజైన్ మెయిన్ పేజీ మీద కియారా హాట్ ఫోటో చూసిన ఎవ్వరైనా.. అబ్బా కియారా కిర్రాక్ పుట్టించిందిగా అనకుండా మానరు. మరి ఈ రేంజ్ అందాలు ఆరబోస్తున్న కియారాకు బాలీవుడ్‌తో పటు టాలీవుడ్ కూడా రెడ్ కార్పెట్ పరవక తప్పేలా కనబడడం లేదు. చూద్దాం ఈ హాట్ అందాల ఆరబోత కియారాకు ఏ మాత్రం హెల్ప్ చేస్తుందో అనేది.

Photo Talk: Hot Kiara in FHM magazine :

Kiara Hot Exposing for FHM Magazine shoot
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs