Advertisement
Google Ads BL

కార్తీ, రష్మిక కాంబినేషన్‌లో మూవీ ఫిక్స్


కార్తీ, రష్మిక జంటగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కొత్త చిత్రం

Advertisement
CJ Advs

‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తీ - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనుంది. కార్తీ 19 వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో గీత గోవిందం ఫేమ్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుంది. ప్రస్తుతం సూర్యతో ‘ఎన్‌జీకె’ నిర్మిస్తున్న ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘రెమో’ ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి రెండవ వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది. 

కార్తీ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రానికి నిర్మాతలు - ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు

దర్శకత్వం - భాగ్యరాజ్ కన్నన్

Karthi and Rashmika Combo Movie Confirmed:

Karthi’s Next To Be Produced By Dream warrior Pictures With Rashmika As Heroine
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs