Advertisement
Google Ads BL

మహేష్‌లా ఎవరూ బాధ్యతగా లేరంట!


‘వినియోగదారుల సంక్షేమ నిధి’కి రూ 35.66 లక్షలు ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్

Advertisement
CJ Advs

ఏఎంబి సినిమాస్‌కి ప్రేక్షకుల నుండి జి‌ఎస్‌టి రూపంలో అదనంగా వచ్చిన రూ. 35.66 లక్షలను వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించిన సూపర్‌స్టార్ మహేష్ బాబు‌ను జి‌ఎస్‌టి హైదరాబాద్ కమిషనరేట్ ప్రశంసించింది. ఏ‌ఎం‌బి సినిమాస్ యజమానులైన మహేష్ బాబు, సునీల్ నారంగ్‌లు తమది కాని లాభాన్ని గుర్తించి తిరిగి చెల్లించినందుకు అభినందిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎవరూ ఇలా బాధ్యతగా జీ‌ఎస్‌టీని వెనక్కు తిరిగి ఇవ్వలేదని.. మహేష్ బాబు, సునీల్‌లు అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులోని థియేటర్ల యజమానులపై ఈ నిర్ణయం సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది. సూపర్ స్టార్ ఏ విషయంలోనైనా సూపర్ స్టారే అని మరోసారి ఋజువైంది.

Superstar Mahesh Provided 35.66 Lakhs to Consumer Welfare Fund of India:

Again Super Star Mahesh Greatness Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs