Advertisement
Google Ads BL

నరకాసురుడు ఫస్ట్ లుక్ చూశారా?


అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రీయ సరన్ నరకాసురుడు ఫస్ట్ లుక్ విడుదల.. 

Advertisement
CJ Advs

అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రీయ సరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న నరకాసురుడు ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ లో అందరూ చాలా ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్నారు. తమిళనాట తెరకెక్కుతున్న నరకాసురన్ సినిమాకు తెలుగు వర్షన్ ఇది. కార్తీక్ నరేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా నరకాసురుడు తెరకెక్కించారు కార్తీక్. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది పూర్తయిన తర్వాత విడుదల తేదీని ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు. ఈ వేసవిలో తెలుగు తమిళ, భాషల్లో ఒకేసారి విడుదల కానుంది ఈ చిత్రం. కోనేరు సత్యనారాయణ నరకాసురుడు సినిమాను నిర్మిస్తున్నారు.

అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రీయా సరన్, ఆత్మిక, ఇంద్రజిత్ సుకుమారన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి టెక్నికల్ టీం..

రచన దర్శకత్వం: కార్తీక్ నరేన్ 

నిర్మాత: కోనేరు సత్యనారాయణ 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మణికందన్ 

సంగీతం: రాన్ ఏతాన్ యోహాన్ 

సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్ 

ఎడిటర్ అండ్ డిఐ కలరిస్ట్: శ్రీజిత్ సారంగ్ 

ఆర్ట్: శివశంకర్ 

విఎఫ్ఎక్స్: సనత్ టి.జి 

సౌండ్ డిజైన్: సింక్ సినిమా 

సౌండ్ మిక్సింగ్: రాజకృష్ణన్ ఎం ఆర్ 

కాస్ట్యూమ్ డిజైనర్: అశోక్ కుమార్ 

స్టంట్స్: జి 

స్టిల్స్: జల్ కుమార్ వైరవన్ 

ప్రొడక్షన్ మేనేజర్: హేన్రి కుమార్ 

పి ఆర్ ఓ: వంశీ శేఖర్

పబ్లిసిటీ: రామ్ పెద్దిటి

Narakasurudu First Look Released:

Aravind Swami, Sundeep Kishan and Shriya Saran in ‘Narakasurudu’
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs