Advertisement
Google Ads BL

సుకుమార్ ఎందుకు భయపడుతున్నాడు?


రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సుకుమార్ ఎటువంటి జోనర్ లో సినిమా తీస్తాడు? అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ పేరు నిలబెట్టుకునేందుకు సుక్కు చాలా ప్రయతిస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్, మహేష్ తో 26 వ చిత్రంను తీయనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా స్టోరీ ఏంటో ఇంతవరకు క్లారిటీ రాలేదు.

Advertisement
CJ Advs

కాగా రీసెంట్ గా ఇది అక్రమరవాణా చేసే మాఫియా నేపథ్యంలో సాగే కథ అని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం సుక్కు  స్క్రిప్ట్ విషయంలో తర్జన భర్జన పడుతున్నారట. మెయిన్ గా మహేష్ క్యారెక్టరైజేషన్ కోసం. ఆయన పాత్రకు సంబంధించి రెండు మూడు రకాలుగా సుక్కు అనుకున్నాడట. మరి మహేష్ ఏది ఫైనల్ చేస్తాడో చూడాలి.

ఇక మహేష్ సరసన ఇప్పటి వరకు ఏ హీరోయిన్ అనేది ఇంకా ఫైనల్ చేయలేదు సుక్కు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్టు సమాచారం. సుక్కుపై రంగస్థలం ఎఫెక్ట్ పడనుంది. పైగా అంచనాలు కూడా ఎక్కువ అయిపోయాయి. మరి మహేష్ సినిమాతో సక్సెస్ అందుకుంటాడా లేదో చూడాలి.

Sukumar Fears With Rangasthalam Movie:

Sukumar in Re thinking Stage About Mahesh Babu Project
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs