Advertisement
Google Ads BL

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎవ్వడన్నా ఆపాడో.. ఇక అంతే!


రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీ అంటేనే ముందువుంటాడు. కాంట్రవర్సీని క్యాష్ చేసుకోవటానికి కావలిసినన్ని ఎత్తుగడలు వేస్తుంటాడు. ఈ మధ్య ఎవ్వరూ ఈయన గురించి మాట్లాడుకోవటం లేదని ఆయనే కాట్రవర్సీని నెత్తికి ఎత్తుకుంటున్నాడు. లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్రంతో అందరిని కెలకడం మొదలు పెట్టాడు. ఆ సినిమాను కాంట్రవర్సీతో పబ్లిసిటీ చెయ్యాలని తన పాత పద్దతిని ఫాలో అవుతున్నాడు. లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఆపండి అంటూ తనే హింట్ ఇస్తున్నాడు. అయినా అనుకున్నంత క్రేజ్ లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్రంకి రావటం లేదు.

Advertisement
CJ Advs

అందుకు తానే రౌడీ గెటప్ వేసుకొని కర్ర చేత్తో పట్టుకుని ‘లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్రం ఎవ్వడు ఆపుతాడో రండిరా.. ఖబడ్దార్’ అంటూ ఓ పోస్టర్ను రిలీజ్ చేశాడు. ట్విటర్ పోస్ట్ చేసి ఎవరైనా స్పందిస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాడు.  అయినా ఇంకా ఎవ్వరూ స్పందించడం లేదు. ఎవ్వరైనా.. ఖాళీగా వున్నవాళ్ళు స్పందిస్తారేమో చూడాలి మరి.

RGV’s Intense Warning to NTR Mahanayakudu?:

RGV to Slay Mahanayakudu Film?  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs