Advertisement
Google Ads BL

సాయి పల్లవికి ఒక సీక్రెట్ లవర్ ఉన్నాడు: అల్లు అర్జున్


సినిమా హీరోయిన్స్ కి అందం బట్టి కొందరు.. అభినయం బట్టి కొందరు అభిమానులు ఉండడం చాలా కామన్. అయితే.. మలయాళ కుట్టి సాయిపల్లవికి మాత్రం ఇండస్ట్రీలో ఓ పెద్ద స్టార్ హీరో వీరాభిమాని అట. ఈ విషయాన్ని ఇవాళ జరిగిన పడి పడి లేచే మనసు ప్రీరిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా విచ్చేసిన అల్లు అర్జున్ చెప్పడం విశేషం. ఆ స్టార్ హీరో ఎవరన్నది మాత్రం బన్నీ అస్సలు చెప్పలేదు. బన్నీ ఆ స్టార్ హీరో పేరు చెప్పినా చెప్పకపోయినా.. ఓ పెద్ద స్టార్ హీరో అని అభివర్ణించడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అదే సందర్భంలో సాయిపల్లవి డ్యాన్స్ అండ్ పెర్ఫార్మెన్స్ గురించి బన్నీ మాట్లాడుతూ.. ఎప్పటికైనా సాయిపల్లవితో కలిసి నటించాలని.. మరీ ముఖ్యంగా డ్యాన్స్ చేయాలని చెప్పడం విశేషం. సౌత్ ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్ అయిన బన్నీ సాయిపల్లవితో డ్యాన్స్ చేయడం కోసం వెయిట్ చేయడం అనేది నటిగా ఆమె స్థాయిని పెంచడమే కాదు.. ఆమె స్టార్ డమ్ ను రెండింతలు చేసింది. 

Advertisement
CJ Advs

ఇక ఇదే సందర్భంలో బన్నీ అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవడు పడితే వాడు రెస్పెక్ట్ లేకుండా ఎలా పడితే అలా సంభోదిస్తున్నాడు. మర్యాద ఇవ్వడం మంచిది.. చిరంజీవి అంటుంటారు.. చిరంజీవి గారు అనాలి. అలాగే.. పవన్ కళ్యాణ్ ను పవన్ కళ్యాణ్ గారు అనీ.. చంద్రబాబును చంద్రబాబునాయుడుగారు, కేసీయార్ ను కేసీయార్ గారు అనాలి అంటూ చిన్నసైజ్ క్లాస్ పీకాడు. 

Allu Arjun Reveals About Sai Pallavi Secret Fan:

Big Star Hero in TFI is a Great Fan of Sai pallavi reveals Allu arjun
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs