Advertisement
Google Ads BL

హాట్ యాంకర్ ప్లాస్టిక్ సర్జరీ స్టోరీ


తమ గ్లామర్ పెంచుకోవడానికి, పెరుగుతున్న వయసు తగ్గించుకోవడానికి హీరోయిన్లు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. గంటల తరబడి జిమ్ లలో కష్టపడడమే కాక.. నచ్చిన తిండి తినాలని ఉన్నా నోరు కట్టుకుని మరీ ప్రోటీన్ షేకులను, హెల్తీ ఫుడ్ అనీ రుచీ పచీ లేని తిండి తింటూ ఉంటారు. ఇన్ని చేసినా ఫలితం దక్కడం లేదు అంటే అప్పుడు ప్లాస్టిక్ సర్జరీల జోలికి వెళ్తారు. ఈ తరహాలోనే ఇటీవల ఓ హాట్ మరియు పాపులర్ యాంకర్ ప్లాస్టిక్ సర్జరీకి సిద్దమైంది. దేవుడు కరుణించినా పూజారీ దక్కనివ్వలేదు అన్నట్లు.. ఫీజ్ కట్టడానికి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ తోపాటు భారీ స్థాయి పరిచయాలు ఉన్నప్పటికీ.. ఓ పాపులర్ డాక్టర్ మన హాట్ యాంకర్ కి సర్జరీ చేయడానికి నిరాకరించాడట. అందుకు కారణం ఆ యాంకర్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి మరియు ఆమె వాడుతున్న మెడిసిన్స్. ఈ రెండు విషయాల కారణంగా ఆమెకు సర్జరీ చేయడానికి ముందుకు రాలేదంట ఆ డాక్టర్.

Advertisement
CJ Advs

దాంతో.. ఎట్టి పతిస్థితుల్లోనూ ఆ సర్జరీ చేయించుకుని తన అందాలకు మెరుగులు దిద్దుకోవాలని ఫిక్స్ అయిపోయిన ఆ హాట్ యాంకర్ ముంబైలోని ఓ స్పెషలిస్ట్ ను కన్సల్ట్ చేసిందట. ఆయానేమో వెంటనే వచ్చేయమన్నాడట. దాంతో.. తన ప్రస్తుత కమిట్ మెంట్స్ ను పూర్తి చేసుకొని ఎప్పుడు ముంబై వెళ్ళాలా అని ఆరాటపడిపోతోందట యాంకరమ్మ.

ఇంతకీ అమ్మడు చేయించుకోబోతున్న సర్జరీ ఏంటనుకుంటున్నారు.. మెడ కింద ఉన్న కొవ్వును తీయించుకోవడమే. ఆ ఎక్స్త్రా ఫ్యాట్ పుణ్యామా అని ఈమధ్య అందంగా కనిపించకపోగా.. కాస్త మందంగా దర్శనమిస్తోందట. అందుకే అర్జెంట్ గా ఈ సర్జరీ  చేయించుకోవాలని తాపత్రయపడుతోంది. మరి ఈ సర్జరీ అమ్మాయి గారికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Hot Telugu Anchor Plastic Surgery:

Hot Telugu Anchor Plastic Surgery In Mmmbai For Beauty Enhancement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs