Advertisement
Google Ads BL

‘యన్.టి.ఆర్’: సావిత్రి పాత్రను రివీల్ చేశారు


నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్. దీపావళి పండుగ సందర్భంగా గుండమ్మ కథ చిత్రంలోని ‘లేచింది నిద్ర లేచింది’ పాట స్టిల్ విడుదల చేసారు. సావిత్రి పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్నారు. పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు.. నందమూరి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్ యూనిట్. 

Advertisement
CJ Advs

జనవరి 9న కథానాయకుడు.. 24న మహానాయకుడు విడుదల కానున్నాయి.

Savithri Look From NTR Revealed:

Nitya Menon First Look from NTR Kathanayakudu out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs