Advertisement
Google Ads BL

‘అదుగో’లో స్పెషల్ సాంగ్..ఎవరితో అంటే?


ర‌విబాబు తెర‌కెక్కిస్తున్న అదుగో సినిమాలో న‌టి పూర్ణ ప్ర‌త్యేక గీతంలో న‌టించ‌నుంది. ఈ పాట సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. ఈ పాట‌లో పూర్ణ‌తో పాటు సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్న బంటి అంటే పందిపిల్ల కూడా క‌నిపించ‌నుంది. ఈ పాట విజువ‌ల్ ట్రీట్ ఇవ్వ‌బోతుంది. ఈ సంద‌ర్భంగా పాట‌లోని పూర్ణ‌ స్టిల్ ఒక‌టి విడుద‌ల చేశారు. ప్ర‌శాంత్ విహారి సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తుంది. ర‌విబాబు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ద‌స‌రా సెల‌వుల్లో విడుద‌ల కానుంది అదుగో. ఇత‌ర భాష‌ల్లోకి కూడా అనువాదం అయి.. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో అదుగో చిత్రం విడుద‌ల కానుంది. 

Advertisement
CJ Advs

న‌టీన‌టులు:  అభిషేక్ వ‌ర్మ‌, న‌భా, ర‌విబాబు, ఉద‌య్ భాస్క‌ర్, ఆర్కే, వీరేంద‌ర్ చౌద‌రి..

సాంకేతిక నిపుణులు: క‌థ‌, ద‌ర్శ‌కుడు: ర‌విబాబు,  నిర్మాత‌: ర‌విబాబు, సంస్థ‌: ఏ ఫ‌్లైయింగ్ ఫ్రాగ్,  స‌మ‌ర్ప‌ణ‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్,  సంగీతం: ప‌్రశాంత్ విహారి, డిఓపి: ఎన్ సుధాక‌ర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్ట‌ర్: నారాయ‌ణ రెడ్డి,  ఎడిట‌ర్: బ‌ల్ల స‌త్య‌నారాయ‌ణ‌, యాక్ష‌న్: క‌న‌ల్ క‌ణ్ణ‌న్, విజ‌య్, స‌తీష్, లిరిక్స్: భాస్క‌ర‌బ‌ట్ల, మాట‌లు: ర‌విబాబు, నివాస్,  పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

Cute Heroine Special Song in Adhugo:

Poorna special Song in Adhugo movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs