Advertisement
Google Ads BL

పేపర్ బాయ్ విడుదలకు అన్నీ సిద్ధం!


పేప‌ర్ బాయ్ సెన్సార్ పూర్తి.. ఆగ‌స్ట్ 31న విడుద‌ల‌..

Advertisement
CJ Advs

సంతోష్ శోభ‌న్ హీరోగా తెర‌కెక్కిన పేపర్ బాయ్ ఆగ‌స్ట్ 31న విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. క్లీన్ యు స‌ర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు. పేప‌ర్ బాయ్ లో సంతోష్ శోభ‌న్ కు జోడీగా రియా సుమ‌న్, తాన్యా హోప్ న‌టించారు. జ‌య శంక‌ర్ ఈ చిత్రాన్ని రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే విడుద‌లైన పేప‌ర్ బాయ్ ట్రైల‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. మిలియ‌న్ వ్యూస్ కూడా దాటింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఈ చిత్రానికి క‌థ ఇవ్వ‌డ‌మే కాకుండా త‌న సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ పై నిర్మించారు. 

న‌టీన‌టులు: సంతోష్ శోభ‌న్, రియా సుమ‌న్, తాన్యాహోప్, పోసాని కృష్ణ‌మురళి, అభిషేక్ మ‌హ‌ర్షి, విద్యాల్లేక రామ‌న్, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, బిత్తిరి స‌త్తి, స‌న్నీ, మ‌హేశ్ విట్ట త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

ద‌ర్శ‌కుడు: జ‌య‌శంక‌ర్

నిర్మాత‌లు: స‌ంప‌త్ నంది, రాములు, వెంక‌ట్ మ‌రియు న‌ర‌సింహా

నిర్మాణ సంస్థ‌లు: స‌ంపత్ నంది టీమ్ వ‌ర్క్స్, బిఎల్ఎన్ సినిమా మ‌రియు ప్ర‌చిత్ర క్రియేష‌న్స్

సంగీతం: భీమ్స్ సిసిరేలియో

సినిమాటోగ్ర‌ఫీ: సౌంద‌ర్ రాజ‌న్ 

ఎడిట‌ర్: త‌మ్మిరాజు

ఆర్ట్ డైరెక్ట‌ర్: రాజీవ్

ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ముర‌ళి మామిళ్ళ‌

స్క్రిప్ట్ కో ఆర్డినేట‌ర్: సుధాక‌ర్ పావులూరి

పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

Paper Boy Censor Details :

Paper Boy Ready to Release 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs