Advertisement
Google Ads BL

'దట్ ఈజ్ మహాలక్ష్మి' అప్డేట్..!


షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న 'దట్  ఈజ్ మహాలక్ష్మి'

Advertisement
CJ Advs

కథానాయిక తమన్నా ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'దట్ ఈజ్ మాహాలక్ష్మీ'. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా క్వీన్ సినిమాకి ఇది రీమేక్ కాగా తాజాగా జరిగిన యూరప్ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్నట్లు చిత్రబృందం తెలిపింది.... తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఒకే సమయంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో  సిద్దు జొన్నలగడ్డ, జీవీఎల్ నరసింహ రావు మరియు మాస్టర్ సంపత్ ఇతరపాత్రల్లో నటిస్తున్నారు.. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

That Is Mahalakshmi Completes Shoot:

The Europe schedule of ‘That Is Mahalakshmi’ has been wrapped up and with that the entire shooting has come to an end.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs