Advertisement
Google Ads BL

రెజీనా.. ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది!


హీరోయిన్ రెజీనాకు గత ఏడాది ఆమెకు అంతగా కలసి రాలేదు. కృష్ణ వంశీ డైరెక్షన్ లో 'నక్షత్రం' సినిమాలో గ్లామర్ పాత్ర చేసినప్పటికీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత చేదు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూ ఉండగానే 'అ!' లో చాలా టిపికల్ రోల్ చేసింది. అందులో పర్లేదు అనిపించుకున్న ఆమె అందులో లీడ్ రోల్ కాదు. అయితే ఇప్పుడు ఆమె ఆశలన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్న 'మిస్టర్ చంద్రమౌళి' మీదే ఉన్నాయి.

Advertisement
CJ Advs

గతంలో ఎన్నడూ లేని విధంగా రెజీనా ఇందులో చాలా హాట్ గా కనిపించనుంది. వీటికి సంబంధించి ఫొటోస్.. వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యు/ఎ ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అంటే వీడియోస్ లో చూపించిన విధంగా సినిమాలో అంతగా ఏమి లేవని అర్ధం అవుతున్నాయి.

ఒక కీలక పాత్రలో విశాల్ మాజీ లవర్ వరలక్ష్మి ఇందులో నటించింది. ఇక హీరో కార్తీక్ మన తెరకు పరిచయం ఉన్న వ్యక్తే. మణిరత్నం తీసిన 'కడలి' ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు కానీ ఆ సినిమా దారుణంగా పరాజయం పాలు కావడంతో మళ్లీ వేరే సినిమా ఏది డబ్ కాలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసే విషయం ఏది నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ టీం నమ్మినట్టు తమిళ్ లో ఈ సినిమా హిట్ అయితే తెలుగులో డబ్ చేసే అవకాశం ఉందని టాక్.

Regina Hopes on Mr Chadramouli:

Regina's Mr Chandramouli Censor Completed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs