Advertisement
Google Ads BL

పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన శ్రీ రెడ్డి!!


గత రెండు నెలలుగా మీడియాలో శ్రీ రెడ్డి పేరు మార్మోగిపోయింది. పలు ఛానల్స్ లో హీరో అవతారమెత్తిన శ్రీ రెడ్డి, పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో జీరో అయ్యింది. పవన్ కళ్యాణ్ ఇష్యు తర్వాత ఏ ఛానల్ కూడా శ్రీ రెడ్డికి సపోర్ట్ చెయ్యలేదు. గత పది రోజులుగా సైలెంట్ గా ఉన్న శ్రీ రెడ్డి మళ్ళీ వార్తల్లోకొచ్చింది. ఒక జూనియర్ ఆర్టిస్ సినిమా అవకాశాల కోసం కో ఆర్డినేటర్  శ్రీశాంత్ రెడ్డిని కలవగా... అతను ఆ జూనియర్ ఆర్టిస్ట్ ని నమ్మించి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి లొంగదీసుకున్నాడని/... ఆ జూనియర్ ఆర్టిస్ట్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు  చెయ్యడానికి శ్రీ రెడ్డిని వెంట తీసుకుని వచ్చింది.

Advertisement
CJ Advs

బాధిత మహిళ పోలీస్ స్టేషన్ లోనే శ్రీశాంత్ రెడ్డి పై చెప్పు తో దాడి చెంది. ఈ దాడిని అడ్డుకోబోయిన పోలీసులపై శ్రీ రెడ్డి, ఇంకా అక్కడున్న మహిళలు దాడికి ప్రయత్నించారు. అక్కడున్న మహిళా పోలీస్ లు శ్రీ రెడ్డి తో పాటు మిగతా మహిళలను అడ్డుకుని బయటికి పంపేశారు. 

Sri reddy against police station :

Sri reddy attacks Police Station 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs