Advertisement
Google Ads BL

చిట్టిబాబుతో అందరికి లాభాలే..!


టాలీవుడ్ లో ఈమధ్య సినిమాల పరంగా చూసుకుంటే అన్ని సెంటర్స్ కి నచ్చిన సినిమా ఏది అని చూసుకుంటే 'రంగస్థలం' అని చెప్పవచ్చు. ఈ సినిమాలో చరణ్ నటన.. సుకుమార్ మ్యాజికల్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులని కట్టి పడేసేలా చేసాయి. దాంతో చూసిన ప్రతి వారు మళ్లీ థియేటర్లకు వచ్చేలా చేసింది.

Advertisement
CJ Advs

ఈ కారణంగా ఈ సినిమా లాభాల పంట పండిస్తూ వెళుతోంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మొత్తంగా 80 కోట్లుకి అమ్ముడవగా.. 120 కోట్లు షేర్ ని రాబట్టింది. నైజాం ఏరియాలో ఈ సినిమా 18 కోట్లకి అమ్ముడైతే 34 రోజుల్లో 27 కోట్లను వసూలు చేసింది. ఉత్తరాంధ్రలో 8 కోట్లకి పోయిన ఈ సినిమా..12.08 కోట్ల షేర్ ను తెచ్చిపెట్టింది.

సీడెడ్లో 12 కోట్లకు అమ్ముడుపోగా 17 కోట్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా 9 కోట్లకి అమ్ముడైతే 16.5 కోట్ల షేర్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డు ను క్రియేట్ చేసుకుంది. రామ్ చరణ్ కెరియర్లోనే ది బెస్ట్ గా నిలిచింది ఈ చిత్రం.

Rangasthalm profits Details:

Rangasthalam Area wise Profits Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs