గల్లా..ఏమిటీ సిల్లీ కధ ! అంటూ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ సీఎం ని, ఆయన కొడుకు లోకేష్ ని, టీవీ ఛానల్స్ ని పక్కన పెట్టేసి... గల్లా జయదేవ్ మీద ఈ విధముగా ట్వీట్ చేసాడు.
'వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లా ఒక్కసారి లోక్ సభలో స్పెషల్ స్టేటస్ పై మాట్లాడి మౌనం పాటిస్తున్న గల్లా గారు..మీ మౌనం వెనుక కారణం ఏమిటో రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలకు తెలుసు సార్..కొత్త సినిమా..కధ..డైరెక్షన్ ..వంటి బ్యాటరీ డౌన్ అయిన మాటలు మానేసి..స్పెషల్ స్టేటస్ తెచ్చే మార్గాలను కాస్త ఆలోచించండి మాస్టారు.'... అంటూ గల్లా జయదేవ్ పై వెటకారంగా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ పేజీ లో పోస్ట్ చేసాడు.
మరి పవన్ కళ్యాణ్ ఈ వెటకారపు పోస్ట్ గల్లా జయదేవ్ స్పందనేమిటో.. వేచి చూద్దాం.