Advertisement
Google Ads BL

హలోగురు..లో ఆ ఇద్దరూ కాదంట..!


రామ్ - అనుపమ జంటగా నటిస్తున్న ‘హలోగురు ప్రేమకోసమే’ సినిమా ఓపెనింగ్ ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాకు 'సినిమా చూపిస్తా మావ', 'నేను లోకల్' సినిమాల ఫేమ్ త్రినాధ్ దర్శకత్వం చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో జరుగుతుంది. ఈ సినిమా సెకండ్ హీరోయిన్ కోసం మొదట సురభి పేరు వినిపించింది.

Advertisement
CJ Advs

మళ్లీ ఇప్పుడు మేఘ ఆకాష్ పేరు వినిపిస్తుంది. అయితే వాస్తవానికి వీరు ఇద్దరు ఈ సినిమాలో చేయడం లేదని సమాచారం. త్వరలోనే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారు అనేది చిత్ర యూనిట్ అధికారంగా తెలియజేయనుంది.

కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Surabhi and Megha Akash not in Ram Hello Guru Prema Kosame:

Ram Hello Guru Prema Kosame Movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs