Advertisement
Google Ads BL

అదితిరావ్ హైదరికి మరో ఛాన్స్..!


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'ఘాజి’ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి తో ఓ సైన్టిఫిక్ మూవీ చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఆస్ట్రోనాట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు.

Advertisement
CJ Advs

అయితే తాజా సమాచారం ప్రకారం..ఓ ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ అదితిరావ్ హైదరిని సంప్రదించారట. ఆ పాత్ర చేయటానికి అదితిరావ్ ఒకే కూడా చేపిందంట. ఆమె కూడ త్వరలోనే జీరో గ్రావిటీ శిక్షణ కోసం ఖజకిస్థాన్ వెళ్లనుందట.

ఇక ఈ మూవీ మెయిన్ హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సివుంది. డైరెక్టర్ క్రిష్..రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. 

Varun Tej Gets His Female Astronaut:

Aditi Rao in Varun Tej's space thriller <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs