Advertisement
Google Ads BL

పవన్ కోసం కథ రెడీ చేశా: మహేష్ సోదరి!


యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ హీరోగా అమైరా దస్తూర్‌, త్రిదా చౌదరి హీరోయిన్‌గా మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, ఇందిరా ప్రొడక్షన్స్‌ బేనర్స్‌ పై పి. కిరణ్‌, సంజయ్‌ స్వరూప్‌ నిర్మించిన చిత్రం 'మనసుకు నచ్చింది'. ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ కార్యక్రమం ఫిబ్రవరి 8న హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా మంజుల ఘట్టమనేని మాట్లాడుతూ... నా దగ్గర ఒక అద్భుతమైన సబ్జెక్ట్‌ వుంది. అది పవన్‌కళ్యాణ్‌గారికి పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతుంది. ఆయన చాలా జెన్యూన్‌ పర్సన్‌. సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా వుంటారు. ఆ కథ పవన్‌కళ్యాణ్‌ విన్నారంటే తప్పకుండా నాకు సినిమా చేస్తారు. పవన్ అనే టైటిల్ కూడా అనుకున్నా. ఈ సినిమా ఒక్కటి చేశాక ఆయన పొలిటికల్‌ సైడ్‌ వెళ్ళొచ్చు.  కథ వినిపించడానికి ట్రై చేస్తా.. అన్నారు. 

Story Ready For Pawan, Says Manjula:

Manjula Speech at Manasuku Nachchindi Audio Launch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs