Advertisement
Google Ads BL

బోయపాటికి చరణ్ మాటిచ్చాడట!


రంగస్థలం సినిమా పూర్తి చేసిన తర్వాత మళ్లీ రీషూట్ కావాలని సుకుమార్ రిక్వెస్ట్‌ చేయడంతో చరణ్‌ తన ప్రణాళిక మార్చుకున్నాడు. తన నెక్స్ట్ సినిమా బోయపాటి శ్రీను చిత్రంలో పాల్గొనాల్సిన చరణ్‌ ఆ చిత్రం తొలి షెడ్యూల్‌కి వెళ్లలేదు.  దీంతో చరణ్ లేకుండానే ఆ మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేశాడు బోయపాటి శ్రీను.

Advertisement
CJ Advs

రంగస్థలంలో చరణ్ ది ప్రత్యేకమైన గెటప్‌ కాబట్టి ఆ చిత్రాన్ని కంప్లీట్‌గా ఫినిష్‌ చేసే వరకు బోయపాటి చిత్రం షూటింగ్‌కి హాజరు కానని తేల్చేశాడు. పక్క ప్లాన్ తో వచ్చినా బోయపాటికి ఇలా మొదటి షెడ్యూల్‌ హ్యాండ్‌ ఇచ్చేయడం ఇండస్ట్రీలో టాపిక్‌ అయింది. బోయపాటి లాంటి పెద్ద డైరెక్టర్ కి ఇలా జరగటంతో సోషల్ మీడియాలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

అయితే చరణ్.. బోయపాటికి వివరంగా చెప్పడమే కాకుండా చిరంజీవితో కూడా ఒక మాట చెప్పించాడట. రంగస్థలం పూర్తయిన దగ్గర నుండి ఫుల్ టైం ఈ సినిమాకి కేటాయిస్తానని, అనుకున్న షెడ్యూల్‌లో సినిమా పూర్తయ్యేట్టు చూస్తానని చరణ్ మాట ఇచ్చాడట.

Ram Charan and Boyapati Film Update:

Reason behind the Charan Obsent of Boyapati Film 1st Schedule
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs