Advertisement
Google Ads BL

సాయిధరమ్, వరుణ్ తేజ్.. ఎందుకిలా..?


మెగా హీరోల మధ్య వార్ మొదలవుతుంది. ఫిబ్రవరి 9న ఇద్దరు మెగా హీరోస్ సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ నటించిన వినాయక్ డైరెక్షన్ లో వస్తున్న 'ఇంటెలిజెంట్' మూవీ...అలానే వరుణ్ తేజ్ నటించిన 'తొలిప్రేమ' సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతున్నాయి.

Advertisement
CJ Advs

మెగా ఫ్యామిలీలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా ఇద్దరు మెగా హీరోస్ సినిమాలు విడుదల అవుతున్నాయి. మాములుగా సినిమాలు సమ్మర్..దసరా...పొంగల్ సీజన్స్ ను చూసుకుని ప్లాన్ చేసి మేకర్స్ రిలీజ్ చేస్తారు. కానీ ఇప్పుడు మెగా హీరోస్ సినిమాలు ఒకేసారి ఒకేరోజు రిలీజ్ అవుతున్నాయి.

కానీ ఇక్కడ విషయం ఏంటంటే.. మెగా హీరోస్ కి ఎవరి రేంజ్ వాళ్లకి వుంది. ఒకరు మాస్ సినిమాలు తీస్తే.. మరొకరు ఫ్యామిలీ, లవ్ స్టోరీస్, విభిన్నంగా కాన్సెప్ట్ లను ఎంచుకుంటూ ఎవరి రూట్ లో వారు వెళ్తున్నారు. సో ఒకేరోజు రెండు సినిమాలు విడుదల అయిన ఎవరి స్టార్ డమ్ వాళ్లకి వుంది.. కాబట్టి సినిమాల మీద ప్రభావం చూపే అవకాశం లేదు.

Reason for Mega Clash on Same Day:

Sai Dharam Wishes Both Mega Films Super Hits  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs