Advertisement
Google Ads BL

'చెన్నై కాలింగ్‌' అన్నది పెళ్లి కోసమేనా!


కమల్‌హాసన్‌కి ప్రేమ మీద నమ్మకం ఉందే గానీ పెళ్లిపై నమ్మకం లేదు. ఆయన తన జీవితాంతం అలాగే చేయడమే కాకుండా తన కుమార్తెలను కూడా అలాగే పెంచాడు. ఇక శృతిహాసన్‌ది అయితే విచ్చలవిడి జీవితం. ఆమె ఇప్పటికే సిద్దార్ద్‌ నుంచి ఎందరితోనే ఎఫైర్స్‌ నడిపింది. ఇక ఆమె 'సంఘమిత్ర' నుంచి వైదొలగడం, ఇతర చిత్రాలకు కమిట్‌ కాకపోవడం, తరుచుగా లండన్‌ ట్రిప్పులు వేస్తుండటంతో అప్పటికే పలువురికి ఆమెపై అనుమానాలు వచ్చాయి. ఆమె లండన్‌ నటుడు మైఖేల్‌ కోర్సెల్‌తో ఎఫైర్‌ నడుపుతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు తమకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండటానికి శృతిహాసన్‌ సలహామేరకు ముంబైని ఎంచుకుని, అక్కడే కాపురం పెట్టారు. వీరిద్దరు ఆల్‌రెడీ సహజీవనం చేస్తున్నారని తెలుస్తూనే ఉంది. 

Advertisement
CJ Advs

ఇక ఆమె బోయ్‌ఫ్రెండ్‌ తనకు వీలున్నప్పుడల్లా ముంబైకి వస్తుంటాడు. ఈ మధ్య ఆయన ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఆయన్ను రిసీవ్‌ చేసుకోవడానికి వెళ్లిన శృతిహాసన్‌ పబ్లిగ్గా ఆయనను ముద్దులతో, కౌగిలింతలతో ముంచేసి, కారులోనే శృంగారం చేసి మీడియా కంట పడింది. ఇక ఆమె తరచుగా తనకు నటనే వృత్తి కాదని, లండన్‌లో దిగాను.. కొత్త కీబోర్డు కొన్నాను అని చెబుతూ వస్తోంది. ఆమెకి రాక్‌సింగింగ్‌, సింగింగ్‌ అండ్‌ యాక్టింగ్‌ ట్రూప్‌ మీద ఎంతో ఆసక్తి. ఈ మైఖేల్‌ కోర్సెల్‌ కూడా ఆమెకు అలా ట్రూప్‌లో పరిచయమైన వ్యక్తే. ఇప్పటికే ఆమె తన బోయ్‌ఫ్రెండ్‌ని తండ్రి కమల్‌హాసన్‌కి చూపించి గ్రీన్‌సిగ్నల్‌ పొందింది. 

ఇక తాజాగా ఆమె తన తల్లి సారికాకి కూడా తన బోయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిందట. ఆమె ఇటీవల 'చెన్నై కాలింగ్‌.. అర్జంట్‌గా ఇండియా రావాలి.. ఇంట్లో పెద్ద వర్క్‌ ఉంది' అంటూ ట్వీట్‌ చేసింది. నాడే ఆమె తమ పెళ్లికి తల్లి అంగీకారం కోసమే ఇండియా వచ్చిందని పలువురు ఊహించారు. ఈమె ఎన్నిసార్లు ఖండించినా ఇదే నిజమని త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని సమాచారం. మరి ఈమెకి కూడా తన తండ్రి లాగానే పెళ్లి అచ్చిరాకుండా కేవలం ప్రేమ, సహజీవనమే కలిసొస్తాయేమో వేచిచూడాల్సివుంది...! 

Shruti Haasan getting married:

Both Shruti and Corsale is seen along with Sarika and the snap is triggering speculation about her impending marriage. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs