Advertisement
Google Ads BL

పవన్ తోనా నేను రెడీ: హీరోయిన్!


ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ హవా నడుస్తుంది. అయితే సక్సెస్ రేట్స్ ఎలా వున్నా దానిని ఏమి పట్టిచుకోకుండా సినిమాలు దక్కించుకుంటున్నారు మన హీరోయిన్స్.  రకుల్ ప్రీత్ సింగ్ అదే చేస్తుంది.

Advertisement
CJ Advs

కెరియర్ స్టార్టింగ్ లో సక్సెస్ రుచి చూసిన రకుల్ తర్వాత సినిమాలు అంతగా పేరు తెచ్చిపెట్టలేకపోయాయి. అయినా గానీ ఈ అమ్మడుకి అవకాశాలు వస్తూనే వున్నాయి. లేటెస్ట్ గా ఈమె నటించిన ఖాకి సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా వున్న రకుల్ సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేసింది.

అభిమానులు అడిగిన ప్రశ్నలకు రకుల్ ఇలా మాట్లాడుతూ... ఖాకి సినిమాలో నేను చేసిన పాత్ర నాకు బాగా నచ్చింది. అందుకే డైరెక్టర్ గారు చెప్పగానే ఒప్పేసుకున్న. నాకు టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ తో చేయటం ఇష్టం.. అవకాశం వస్తే చేస్తా.. ఒక పని చేయండి మీరు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని అడగండి సినిమా చేయమని... ఆయన ఒకే అంటే నేను రెడీ అని సమాధానం ఇచ్చింది.  అలాగే నాకు విజయ్ దేవరకొండతో కూడా చేయాలని వుంది అంటూ.. తన మనసులో మాటలు బయట పెట్టేసింది ఈ ముద్దు గుమ్మ. దీనినిబట్టి చూస్తుంటే రకుల్ చాలా ప్రీ ప్లాన్డ్ గా ఉన్నట్లు అర్ధం అవుతుంది.

Rakul Preet Singh Wants to Work with Pawan Kalyan:

Rakul Preet Singh to Rojmance Pawan Kalyan?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs