Advertisement
Google Ads BL

అర్జున్ రెడ్డి హీరోయిన్ కి షాకింగ్ రెమ్యూనరేషన్!


అర్జున్ రెడ్డి ఈ పేరు వింటే చాలు తెలుగు సినిమా స్థాయి ఏంటో తెలిసిపోతుంది. అర్జున్ రెడ్డి సినిమాపై ఎంత ప్రభావం ఉందొ తెలియదుగాని.. ఆ సినిమా లో పని చేసిన టెక్నీషియన్ మరియు యాక్టర్స్ పై మాత్రం చాలా ప్రభావంవుంది..విజయ్ దేవరకొండకి హైప్ ఎంత వచ్చిందో మనం ప్రేత్యేకించి చెప్పనవసర్లేదు. విజయ్ దేవరకొండకి ఎంత హైప్ వచ్చిందో ఆ సినిమాలో నటించిన హీరోయిన్ షాలిని పాండేకి అంతే క్రేజ్ వచ్చింది.

Advertisement
CJ Advs

అర్జున్ రెడ్డి సినిమాలో షాలిని పాండే నటనకి మంచి స్పందన వచ్చింది. అయితే షాలిని మొదటి సినిమా కాబట్టి పారితోషకం నామమాత్రమే తీసుకున్నాకూడా.. సోషల్ మీడియాలో వచ్చిన స్పందనగాని,జనాలు ప్రశంసలు గాని, షాలిని తనకి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని రెండో సినిమాకి పది ఇంతలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్లో  తెరకెక్కుతున్న  మహానటిలో, తమిళంలో జీవీ ప్రకాష్ సరసన 100 % కాదల్ లో  నటిస్తుంది. ఈ రెండు సినిమాల్లో షాలిని పాండే తన పారితోషకం కింద దాదాపు పాతిక లక్షలు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే అర్జున్ రెడ్డికి వచ్చిన ఫేమ్ తో షాలినికి ఆ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు వెనకడుగు వేయట్లేదు..

Shalini Remuneration Shocks Every one:

Arjun Reddy Heroune Remuneration Sensation 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs