Advertisement
Google Ads BL

ఆమెకి శోభనం కంటే సినిమాలే ముఖ్యం!


సాధారణంగా నేడున్న స్పీడ్‌ యుగంలో ప్రేమలో ఉన్నప్పుడు సెక్స్‌ సుఖాలు అన్ని జరిగిపోతుంటాయి. దీనిని పలు సర్వేలు కూడా నిజమేనని చెబుతున్నాయి. మన దేశంలోని ఆడపిల్లలు కూడా తమ టీనేజ్‌లోనే, పెళ్లికి ముందే ఎక్కువ శాతం సెక్స్‌ రుచిని చూస్తున్నారని సర్వేలలో తేలుతోంది. ఇక సినిమా ఫీల్డ్‌ గురించి బయటి ప్రపంచంలో అనుకొనే అభిప్రాయలు విన్నవారికి ఇవ్వన్నీ సినిమా నటులకు కామన్‌ అనే అంటూ ఉంటారు. నిజానికి అందరూ కాకపోయినా ఎక్కువ శాతం సినీ జనాలు సెక్స్‌, మద్యం వంటి వాటిని ఎంతో లైట్‌గా తీసుకుంటారు. ఇక హీరోయిన్ గా మంచి మంచి పాత్రలు చేసిన ప్రియమణి, జాతీయ అవార్డుని కూడా అందుకుంది. ప్రస్తుతం ఆమె ఈవెంట్‌ మేనేజర్‌గా చేస్తున్న ముస్లిం వ్యక్తి ముస్తాఫాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 

Advertisement
CJ Advs

ఇక ఆమె పెళ్లయిన మూడోరోజు నుంచే మరలా షూటింగ్‌లతో బిజీ అయ్యానని, వివాహం జరిగినా ఇంకా శోభనం జరగలేదు కాబట్టి ఇప్పుడు సంసార సుఖం గురించి చెప్పలేనని అంటోంది. పెళ్లికాక ముందు ప్రేమలో ఉన్నప్పుడే నయం. ఎంతో జాలీగా తిరిగాం. పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం శోభనానికి కూడా టైం దొరకడం లేదని అమ్మడు సెలవిస్తోంది. సంసారం చేయకుండా వైవాహిక జీవితం గురించి చెప్పలేకపోతున్నానని తెలిపింది. ఇక తన భర్త ఎంతో మంచి వ్యక్తి అని, పెళ్లయిన తర్వాత ఇంటి పట్టునే ఉండాలి.. సినిమాలు చేయకూడదు అనే టైప్‌ కాదని, తనను నటించమని చెప్పి ఎంతో స్వేచ్చనిస్తున్నాడని చెప్తూ.. భర్తపై పొగడ్తల వర్షం కురిపిస్తోంది. మరి శ్రీవారి శోభనానికి ఈ అమ్మడు వంకలు, రోజులు వెయిట్‌ చేయించకుండా ఎప్పుడు ముహూర్తం పెడుతుందో చూడాలి. ఇప్పుడు ఆమె మలయాళంలో మంచి ఆఫర్లనే పొందుతోంది. 

Heroine Priyamani About Her Married Life:

Actress Priyamani Busy with Movies After Marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs