Advertisement
Google Ads BL

శృతి హాసన్ ది.. అదే అసలు బాధ..!


శృతిహాసన్‌...మంచి ఫేమ్‌లో ఉండాల్సిన ఈ భామ తన స్వీయకృతాపరాధంతో మరుగన పడుతోంది. మొదట్లో ఈమె సింగర్‌ కావాలని, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కావాలని ఎన్నో భావించింది. కానీ ఎవ్వరికీ సామాన్యంగా లభించని అవకాశాలు, స్టార్‌డమ్‌ అమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. 'గబ్బర్‌ సింగ్‌' ముందు వరకు ఈమెది ఐరన్‌లెగ్‌. తర్వాత మాత్రం అంటే 'గబ్బర్‌ సింగ్‌' తర్వాత ఆమెది గోల్డెన్‌లెగ్‌గా మారింది. 

Advertisement
CJ Advs

కానీ 'కాటమరాయుడు'కి వచ్చేసరికి ఈ అమ్మడి అవతారం చూసిన ప్రేక్షకులు ఛ.. ఏమిటి అలా ఉంది అన్నారు. అందులో ప్రేక్షకుల తప్పేమి లేదు. ఆమె లుక్‌, నటన, ఆమె బాడీ లాంగ్వేజ్‌ అన్నిమారిపోయాయి. పూర్తిగా మద్యానికి బానిస అయి, విపరీతంగా తిండి తినేవారిలో కనిపించే లక్షణాలు స్పష్టంగా ఆమెలో కనిపించాయి. ఇక ఆమె సినీ కెరీర్‌ కంటే తాను ఇష్టపడిన బోయ్‌ ఫ్రెండ్‌తో ఎంజాయ్‌ చేయడానికి మొదటి ప్రిఫరెన్స్‌ ఇస్తోందని అర్ధమైంది. 

తల్లి లేని పెంపకం కారణంగా కొంత, ముఖ్యంగా తండ్రి కమల్‌ హాసన్‌ లైఫ్‌ స్టైల్‌ని దగ్గరగా చూడటం వల్ల ఆయన కూతుర్లిద్దరు అంటే శృతి, అక్షర ఇద్దరు అదే బాటలో నడుస్తున్నారని తెలుస్తోంది. ఇక తాజాగా ఆమె పిక్‌ని చూసిన వారు ఇది శృతి అంటే నమ్మలేని స్థితిలో ఆమె ఉంది. అయినా కూడా ఎవరెవరో నాగురించి ఏం మాట్లాడుకుంటే నాకేంటి.. నా జీవితం..నా ఇష్టం అంటోంది. 

ఈమె తాజాగా మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే అన్నింటిని చూసి నేను భయపడను. నేనూ నవతరం అమ్మాయినే. సామాజిక మాధ్యమాల్లో నేను కూడా యాక్టివ్‌గానే ఉంటాను. అందుకే ఎవరేమనుకుంటున్నారో గమనిస్తూ ఉంటాను. కానీ అందులో కనిపించేదంతా నిజం కాదని అందరికీ తెలుసు. అందుకే నేను పుకార్లను గూర్చి ఎక్కువగా స్పందించను. అవసరమైనప్పుడు అనుకున్నప్పుడే ఇది నిజం.. ఇది అబద్దం అని నేనే చెబుతుంటాను. నేను గ్లామర్‌ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి. అందునా నటిని కాబట్టి నా విషయంలో ఒక్కోక్కరు ఒక్కో విధమైన అభిప్రాయం ఉండవచ్చు. వాటన్నిటికి నేను జవాబుదారీ కాలేను కదా..!పైగా ఏది నమ్మాలి.. ఏది నమ్మకూడదు అనేది నేటి రోజుల్లో అందరికీ తెలుసు. 

అందుకే అన్నిసార్లు వాటిపై స్పందించాల్సిన అవసరం రాదు.. అంటోంది. మరి మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో మీరు తెలుసుకోరా? అంటే 'సమయం ఉన్నప్పుడు మాత్రమే అని ముక్తసరిగా ముగిచింది. నిజమే నేడు సోషల్‌ మీడియాలో వచ్చే వాటిల్లో ఏవి నమ్మాలో? ఏవి నమ్మకూడదో? అందరికీ తెలుసు. కానీ శృతి మీద వచ్చిన ప్రతి వార్తని ప్రజలు నమ్ముతున్నారు. ముఖ్యంగా ఆమె తన బోయ్‌ఫ్రెండ్‌తో ఎయిర్‌పోర్ట్‌లో నుంచి దిగగానే కారులోనే తన బోయ్‌ ఫ్రెండ్‌తో జరిపిన శృంగారం, ఇక ఆమె ఫిట్నెస్‌లను చూస్తేనే విషయం అందరికీ అర్ధమవుతోంది. కానీ ఈ విషయాన్ని శృతి పట్టించుకోవడం లేదు.. ఆమె కూడా ఆమె తండ్రి టైపేనని ఊరక ఉండక ఏమీ చేయలేం...! 

Shruti Haasan Says on Gossips!:

Actress Shruti Haasan says about gossips in Social Media news.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs