Advertisement
Google Ads BL

సురేఖావాణి.. ఏంటీ అవతారం?


తెలుగులో ఇప్పుడు విచిత్రమైన ట్రెండ్‌ నడుస్తోంది. పాతకాలం నాటికి వస్తే సినిమా వారి గురించి.. వారి వ్యక్తిగత వివరాలను గురించి రాసే ఎన్‌కౌంటర్‌, కాగడా, తార సితార వంటివి ఉండేవి. నాడు పేరులో లేని నటీనటులు దర్శకులు ఆ పత్రికలకు డబ్బిచ్చి మరీ తమపై గాసిప్స్‌ని రాయించేవారు. కంటెంట్‌ కూడా వారే ఇచ్చేవారు. కానీ నేటి సోషల్‌ మీడియా విస్తారంగా ఉండటంతో వారికి ఆ శ్రమ తగ్గుతోంది, హాట్‌ హాట్‌ లుక్స్‌తో, క్లీవేజ్‌ షోలతో, ఇంకా తమ బోయ్‌ఫ్రెండ్స్‌ అనేలా ఎవరెవరితోనో, నానా యాంగిల్స్‌లో ఫొటోలు తీసి, వారే కామెంట్స్‌ చేసి, చివరకు నేటి మీడియాకు పని పాటా లేదు. వారే తమను కావాలని రచ్చకీడుస్తున్నారు. గాసిప్స్‌తో చెలరేగిపోతున్నారంటూ దానిని కూడా ఓ సెన్షేనల్‌ న్యూస్‌ని చేస్తున్నారు. మీడియాపై పడుతున్నారు. 

Advertisement
CJ Advs

కొందరు నెటిజన్లు ఇలాంటి హాట్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో పెట్టడం అవసరమా? అని ప్రశ్నిస్తే, మహిళాస్వేచ్చ, మగాళ్లు వేసుకోంగా లేనిది మేము వేస్తే తప్పా? అయినా ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదని అనసూయ నుంచి రేష్మి వరకు అందరూ నీతులు చెప్పేవారే. ఇక తెలుగులో హోమ్లీ పాత్రల్లో అక్కగా, వదినగా మంచి సంప్రదాయ బద్దంగా ఉండే సురేఖావాణి అందరికీ తెలుసు. ఇలాంటి హోమ్లీ ఇమేజ్‌ రావడం కూడా అదృష్టమే. కానీ ఈ భామ తన కూతురితో కలిసి ఆమె కూతురు వేసుకున్నంత షార్ట్‌ని కూడా వేసుకోకుండా డ్యాన్స్‌లతో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసింది. అయితే ఈ హోమ్లీ లేడీ తాజాగా అమెరికా వెళ్లి అక్కడ కూడా క్లీవేజ్‌ షో చూపిస్తూ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. మరి అంత పద్దతిగా అక్క, వదినలాగా ఊహించుకునే ప్రేక్షకులు ఇలాంటి గ్లామర్‌షోలు వేసి, హాట్‌లుక్స్‌తో కనిపిస్తే అది సంచలనంగా మారడం కామనే అని చెప్పాలి..! 

Surekha Vani New Look Sensation:

Surekha Vaani Looks Hot in Unbuttoned Shirt
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs