Advertisement
Google Ads BL

తాప్సి, జాక్వలిన్ లను కుమ్ముకోండి..!


టాలీవుడ్ లో కేవలం గ్లామర్ మీద ఆధారపడి సినిమాలను తెరకెక్కించే దర్శకులు ఉన్నారని... నవ్వుతూ బాలీవుడ్ లో కూర్చుని కామెంట్స్ చేసిన తాప్సి... ఇప్పుడు మాత్రం అబ్బే నేనేం అనలేదు.. మీరు గనక అలా అనుకుంటే సారీ అంటూ తన సినిమా 'ఆనందో బ్రహ్మ' కి కావాల్సిన ప్రమోషన్ చేసుకుని.... సినిమాని హిట్ చేసుకుంది. అయితే ఆ సినిమాలో తాప్సి రోల్ కి ఎక్కువగా స్కోప్ లేకపోయినా కూడా ఆ సినిమాతో తాప్సికి మంచి పేరొచ్చేసింది. ఇక సౌత్ సినిమాల్లో చేయదనుకున్న ఈ భామ ఇప్పుడు సౌత్ లో అవకాశాలొస్తే వదలనని చెబుతుంది.

Advertisement
CJ Advs

మరోపక్క బాలీవుడ్ లో అందాల ఆరబోతకు కొంచెం దూరంగానే ఉంటూ నటనకు స్కోప్ ఉన్న సినిమాలనే చేస్తున్న తాప్సి అక్కడ కొంచెం హిట్ ట్రాక్ లోనే వుంది. మరి గ్లామర్ రోల్స్ బోర్ కొట్టడం వలనే.... తాను ఇప్పుడు అందాల ఆరబోతకు దూరం అంటూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకే ఇంపార్టెన్స్ ఇస్తున్న అని చెప్పిన తాప్సి ఇప్పుడు బాలీవుడ్ లో డేవిడ్‌ ధావన్‌ డైరెక్షన్ లో వరుణ్ ధావన్ హీరోగా  తెరకెక్కిన 'జుద్వా-2' కోసం ఫుల్ గా అందాల ఆరబోతకు దిగింది. 'జుద్వా-2' మూవీ కోసం బికినీ షోలో రెచ్చిపోయిన తాప్సి, జాక్వలిన్ ఫొటోస్ చూస్తుంటే ఎంతందంగా వున్నారు... అంటూ పడిపోతున్నారు కుర్రకారు.

బాలీవుడ్ లో తెరకెక్కుతున్న 'జుద్వా-2' మూవీ తెలుగులో నాగార్జున నటించిన 'హలోబ్రదర్‌'కి రీమేక్‌. ఈ 'హలో బ్రదర్' ని మక్కికి మక్కి బాలీవుడ్ లో దింపేస్తున్నారు. మరి తెలుగులో 'హాలో బ్రదర్' లో రమ్యకృష్ణ గ్లామర్ రోల్ లో రెచ్చిపోగా... సౌందర్య మాత్రం పద్దతిగా నటించింది. అయితే ఇప్పుడు ఇక్కడ బాలీవుడ్ లో మాత్రం జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌, తాప్సీ పోటాపోటీగా బికినీ షోతో  జనాలని రెచ్చగొట్టే రీతిలో అందాల విందుకు దిగారు. మరి ఇప్పుడు ఫొటోస్ లోనే తాప్సి, జాక్వలిన్ లు ఇలా బికినీలతో రెచ్చగొడుతుంటే ఇక సినిమాలో ఇంకెలా రెచ్చిపోతారో అనేది మాత్రం సెప్టెంబర్‌ 29 తెలుస్తుంది..!

Taapsi, Jacqueline Hot Exposing in Judwaa 2:

Heroines Cleavage Show highlights in Judwaa 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs