Advertisement
Google Ads BL

పవన్ ఇప్పుడు రొమాన్స్ మూడ్ లో వున్నాడు!


పవన్ కళ్యాణ్ ఇప్పుడు రొమాన్స్ మూడ్ లో ఉన్నాడట. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో పవన్ కళ్యాణ్ ఇద్దరు కుర్ర భామలతో రొమాన్స్ కి సిద్దమయ్యాడు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ లతో మొదటిసారి నటిస్తున్న పవన్ కళ్యాణ్... ఇప్పుడు ఈ ఇద్దరి భామలతో డ్యూయెట్ పాడుతున్నాడట. ఇప్పటి వరకు టాకీని తెరకెక్కించిన త్రివిక్రమ్ ఇప్పుడు పవన్‌, ఇద్దరు భామలతో తో డ్యూయెట్ ని చిత్రీకరిస్తున్నాడు. దీనికోసం చిత్ర యూనిట్ మొత్తం బల్గేరియా చేరుకొంది. అక్కడ దాదాపు 20 రోజుల పాటు ఈ పాటల చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది.

Advertisement
CJ Advs

అయితే ఈ బల్గెరియా షెడ్యూల్ లో పవన్ ఇద్దరు హీరోయిన్స్ తో విడివిడిగా రొమాన్స్ చేస్తాడట. కీర్తి సురేష్ తో ఒక డ్యూయెట్, అను ఇమ్మాన్యువల్ తో మరో రొమాంటిక్ సాంగ్ ని త్రివిక్రమ్ తెరకెక్కిస్తాడట. మరి ఈ మధ్యన త్రివిక్రమ్ హీరోయిన్స్ ని అవసరమున్నా లేకపోయినా హాట్ గా చూపిస్తున్నాడు. త్రివిక్రమ్ సినిమాల్లో ఎన్ని ఎమోషన్స్ వున్నా త్రివిక్రమ్ మార్క్ రొమాన్స్ స్పెషల్ గా వుంటుంది. మరి ఈ చిత్రంలో పవన్ హీరోయిన్స్ తో ఎలాంటి రొమాన్స్ చెయ్యబోతున్నాడో గాని... త్రివిక్రమ్ మాత్రం హీరోయిన్స్ కీర్తిని, అనుని ఏ రేంజ్ లో చూపిస్తాడో అనే టాపిక్ ఇప్పుడు మొదలైంది.

అలాగే ఈ చిత్రంలో పవన్ ఇద్దరు హీరోయిన్స్ తో చేసే రొమాన్స్ మూవీకే హైలెట్ అవుతుందని చిత్ర యూనిట్ చెబుతున్నమాట.

Pawan Kalyan and Trivikram Movie Latest Updates:

Pawan Kalyan Romance with Anu and Keerthi at  Bulgaria
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs