Advertisement
Google Ads BL

శ్రీనుకు 24 - హీరోయిన్లకు 26


యువనటుడు బెల్లంకొడ శ్రీనివాస్‌ తనకంటే వయసులో ఎక్కువున్న నాయికలతో నటిస్తున్నాడు. ఇది కొత్తట్రెండ్‌. ఇప్పటి వరకు ఒకే వయసు లేదా హీరో కంటే తక్కువ వయస్సు ఉన్న జంటలే తెరపై కనిపించేవి. దీనికి భిన్నంగా బెల్లంకొండ తీరు ఉంది. బెల్లంకొండ వయస్సు కేవలం 24 సంవత్సరాలే. జయ జానకి నాయక చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌ వయస్సు 26 ఏళ్ళు. అలాగే బెల్లంకొండ కొత్త చిత్రంలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపికచేశారు. ఆమె వయస్సు 26 సంవత్సరాలు కావడం విశేషం. తనకంటే రెండేళ్ళు పెద్దయిన హీరోయిన్లతో శ్రీను చేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఇకపోతే బెల్లంకొండ శ్రీనివాస్‌కు వరుసగా సినిమాలు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెరవెనుక సూత్రధారులు వ్యూహాత్మక వైఖరితోనే బోయపాటి శ్రీను వంటి అగ్ర దర్శకుడి సినిమా చేస్తున్నారు. స్పీడున్నోడు ఫలితం నిరాశపరిచిన నేపథ్యంలో బెల్లంకొండ శ్రీను వేగం తగ్గిందని అనిపించింది, కానీ మళ్ళీ పుంచుకున్నాడు. భారీ బడ్జెట్‌ చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా అభిషేక్‌ పిక్చర్స్‌ నిర్మించే చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్నాడు.

Age Difference Between Bellamkonda Sreenivas and His Heroines:

Rakul Preet Singh starred with two years younger Bellamkonda Sreenivas, in Boyapati's Jaya Janaki Nayaka.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs