Advertisement
Google Ads BL

గబ్బర్‌ సింగ్‌ రూటులో డిజె..!


మరో మూడు రోజుల్లో బన్నీ 'డిజె'గా థియేటర్లలోకి రానున్నాడు. ఇప్పటి వరకు ప్రమోషన్స్‌ చాలా డల్‌గా కనిపిస్తున్నాయి. మరీ విపరీత అంచనాలు లేకుండా చూసుకోవడానికే ఇలా చేస్తున్నారని అందరూ భావించారు. కానీ హరీష్‌ శంకర్‌ పుణ్యమా అని దిల్‌రాజు, బన్నీలను 'గబ్బర్‌ సింగ్‌' సెంటిమెంట్‌ను ఫాలో అవుదామని ఒప్పించాడట. 

Advertisement
CJ Advs

ఈ రోజు, రేపు జంటనగరాల్లో ప్రమోషన్‌ చేస్తారు. 21వ తేదీన చాప్టర్‌ ఫ్టైట్‌లో విజయవాడలోదిగి, బన్నీ ఫ్యాన్స్‌ని కలుస్తాడు. అటు నుంచి విశాఖపట్టణం, అక్కడి నుంచి తిరుపతిలకు వెళ్తారు. అక్కడ కూడా బన్నీ ఫ్యాన్స్‌ని కలిసే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ చానెల్‌ ఈ టూర్‌నంతా లైవ్‌ కవరేజ్‌ ఇవ్వనుంది. 'గబ్బర్‌ సింగ్‌' తర్వాత హరీష్‌ శంకర్‌కి ఆ స్థాయి హిట్‌ లేదు దాంతోనే ఆయన ఈ విధమైన సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడట. 

ఇక బన్నీ మాత్రం తన ఫ్యాన్స్‌తో స్వయంగా పాల్గొనవచ్చనే ఉద్దేశ్యంతో దీనిని ఓకే చేశాడు. ఖర్చయినా ఫర్వేలేదని దిల్‌రాజు ఫీలవుతున్నాడు. రిలీజ్‌కు ముందే 25కోట్ల లాభం వస్తే ఏ నిర్మాతైనా అదే చేస్తాడు. ఇక బన్నీ ఫ్యాన్స్‌ని కలిసే సమయంలో బన్నీ ఓన్‌ఫ్యాన్స్‌ మాత్రమే గాక మెగాఫ్యాన్స్‌అందరూ హాజరవుతారు. మరి పాత మాదిరే పవన్‌ విషయం వస్తే ఫ్యాన్స్‌తో బన్నీ ఏమంటాడో అనేది ఆసక్తికరంగామారింది...!. 

DJ Movie Follow Gabbar Singh Route:

In the next three days Bunny will come to theaters as 'DJ'. Promotions have been so far to date. 'Gabbar Singh' promised to follow the sentiment. On 21st  Vijayawada joins the Chapter Flight and meets Bunny Fans.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs