Advertisement
Google Ads BL

ఆరోజు పెద్ద హీరోలెవరైనా ఉన్నారా..?


ఆగష్టు11.. ఐదు రోజుల వీకెండ్‌కు వీలుండేలా కనిపిస్తోంది. దాంతో ఈ తేదీపై మొదట ఎన్టీఆర్‌ వంటి వారు కన్నేసినా కూడా తర్వాత వీలు కాదని వదిలేశారు. కాగా ఇప్పటికే నితిన్‌ హీరోగా హనురాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'లై', సాయి ధరమ్‌ తేజ్‌, బి.వి.ఎస్‌.రవి దర్శకత్వంలో రూపొందుతున్న 'జవాన్‌' చిత్రాలు ఇప్పటికే ఈ తేదీపై కన్నేశాయి. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న 'జయ జానకీ నాయకా' కూడా విడుదల అని ప్రకటించేశారు. అంటే ఆ తేదీన ముగ్గురు యువహీరోల, ముగ్గురు టాలెంటెడ్‌ దర్శకుల చిత్రాల మద్య త్రిముఖ పోటీ తధ్యం అన్నట్లుగా పరిస్థితి మారింది. మరీ అదే తేదీపై గోపీచంద్‌ కూడ ఓ కన్నేస్తాడేమో చూడాల్సవుంది...! 

Advertisement
CJ Advs

LIE, Jawan and Jaya Janaki Nayaka Movies are Release on 11th August 2017:

August 11 .. looks like a five-day weekend. Hero Nithiin film'Lie', Sai Dharam Tej film 'Jawan', which are already release dates announced  are directed by Hanu Raghavapady in Nitin Hero, and directed by bvs Ravi in sai dharam tej hero.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs