Advertisement
Google Ads BL

బాలయ్యకి డబ్బంటే లెక్కేలేదు...!


బాలకృష్ణ.. ఇటు సినీ స్టార్‌గా, మరోవైపు రాజకీయాలలో రెండు చేతులా బాగానే సంపాదిస్తున్నాడు. వరుసగా చిత్రాలు ఒప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తాజాగా ఆయన పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో 

Advertisement
CJ Advs

'పైసా వసూల్‌'లో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే మరో చిత్రానికి కూడా రంగం రెడీ అయింది. కాగా ఇటీవలే బాలయ్య తన జన్మదినోత్సవాన్ని పోర్చుగల్‌లో జరుపుకున్నాడు. ఈ సందర్భంగా బాలయ్య ఫ్యామిలీ అంతా అదే పని మీద పోర్చుగల్‌ వెళ్లి ఆయన బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకున్నారు. 

ఇక ఆయన కూతుర్లయిన బ్రాహ్మణి, తేజస్వినిలు ఆయనకు దాదాపు 5కోట్ల విలువైన బంట్లీ కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్య అంటే కేరాఫ్‌ సెంటిమెంట్‌, జ్యోతిషం నుంచి న్యూమరాలజీ వరకు అన్నింటినీ విపరీతంగా నమ్ముతాడు. ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా కూడా మంచి టైమ్‌కే వస్తాడు. దీంతో ఆయన తన కొత్త బెంట్లీ కారుకు ఫ్యాన్సీ నెంబర్‌తో పాటు ఈ కారు ద్వారా తన భవిష్యత్తు మరింత వెలిగిపోతుందనే నమ్మకంతో తనకు కలిసి వచ్చే నెంబర్‌ కోసం ఏకంగా 10లక్షల వరకు ఖర్చుపెట్టాడట. ఆ నెంబర్‌ టీఎస్‌09 ఇయు0001. ఈ నెంబర్‌ అయితే ఇక తిరుగేలేదని ఆయన ఆస్థాన జ్యోతిషులు చెప్పడంతో ఇక ఆ నెంబర్‌ను పట్టుబట్టి మరీ తీసుకున్నాడు. 

Fancy Number for Balakrishna's New Car:

As we all know, Natasimham Nandamuri Balakrishna was presented a beautiful Bentley car in Portugal on his birthday by his daughters Nara Brahmini and Tejaswni. It's a learnt that Natasimham paid a huge amount to own a fancy number for the car. Balakrishna managed to acquire the number TS09 EU)0001 for his car travelling a long distance.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs