Advertisement
Google Ads BL

సోనమ్... పూర్తి క్లారిటీ ఇచ్చినట్లేనా..?


బాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ చేతిలో సినిమాలు లేకపోయినా నిత్యం వార్తల్లోనే ఉంటుంది. అసలు స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడానికి సోనమ్ చాలానే కష్టపడింది. అయితే గత ఏడాది వచ్చిన  'నీర్జా' సినిమాతో అందరి చూపు ఆమె మీద పడేలా చేసుకుంది. ఎప్పుడూ ఫ్యాషన్ రంగంలో దూసుకుపోయే సోనమ్  ప్రేమ వ్యవహారంలోనూ అదే స్పీడు కొనసాగిస్తుంది.  ఆనంద్ అహుజా అనే బాయ్ ఫ్రెండ్ మెయింటింగ్ చేస్తున్న అతనితో పీకల్లోతు ప్రేమలో ఉందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.

Advertisement
CJ Advs

ఇప్పుడు తాజాగా సోనమ్ తన 32 వ బర్త్ డే ని తన బాయ్ ఫ్రెండ్ ఆనంద్ అహుజా, చెల్లెలు రియా కపూర్ తో కలిసి సీక్రెట్ గా ఒక హోటల్ లో జరుపుకుంది. ఇక అక్కడ జరిగిన కేక్ కటింగ్ ని మరియు పార్టీ ని లా లా లాండ్ రొమాంటిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని జతచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'నా ప్రపంచం అంతా నా దగ్గరే ఉంది. కావలిసినంత ప్రేమ దొరికింది' అనే టాగ్ లైన్ తో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి నా ప్రపంచం అంతా నా దగ్గరే వుంది అంటే తన లవర్, తన చెల్లెలు తనదగ్గరే ఉన్నారని... అందుకే కావాల్సినంత ప్రేమ తనకి దొరికిందనేగా దాని అర్ధం. ఇలా ఆ వీడియో తో సోనమ్, ఆనంద్ అహుజా తో ఉన్న రిలేషన్ ని చెప్పకనే చెప్పింది.

Sonam Kapoor Parties With Anand Ahuja at I-Kandy:

Sonam Kapoor who just turned 32 chose Delhi to celebrate her birthday and it seems boyfriend Anand Ahuja didn't disappoint her. The actor shared some candid pictures from their outing and it makes you forget the soaring high temperatures in Delhi.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs