Advertisement
Google Ads BL

ఎమ్మెల్యే: మీడియాకు తప్పుడు వార్త!


మీడియాలో వచ్చే వార్తలకు విశ్వనీయత ఉంటుంది. పాఠకులు నమ్మేస్తారు. అయితే వార్తలు ప్రచురించే ముందు నిజమా, కాదా అని నిర్దారణ చేసుకోవాలి. సినిమాల విషయానికి వస్తే వాటి పిఆర్వోలు పంపే వార్తలు గుడ్డిగా నమ్మేసి ప్రచురిస్తుంటారు. సినిమా పీఆర్వోలు నిజమైన సమాచారం ఇస్తారనే ఉద్దేశంతోనే పరిశీలన చేయరు. మంగళవారం వివిధ దినపత్రికల్లో 'ఎమ్మెల్యే' (మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి) సినిమా వార్త ప్రచురించారు.

Advertisement
CJ Advs

ఈ చిత్రం షూటింగ్‌ మొదలైంది అనేది వార్త సారాంశం. అయితే 'ఎమ్మెల్యే' సినిమా షూటింగ్‌ అసలు మొదలేకాలేదు. నెల రోజుల క్రితం కేవలం పూజ నిర్వహించారు. ఈ నెల 9 నుండి షూటింగ్‌ ప్రారంభించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇది వాస్తవం కాగా పత్రికల్లో మాత్రం షూటింగ్‌ మొదలైందని వార్త వచ్చింది. సహజంగా మీడియాలో పాత వార్తలను పక్కన పెట్టేస్తారు. ఎప్పుడో జరిగిన పూజా కార్యక్రమాన్ని నిన్ననే జరిగినట్టు బిల్డప్‌ ఇచ్చారు. ఇదీ మన తెలుగు పత్రికల్లో వస్తున్న సినిమా వార్తల తీరు.

MLA Movie is Give Wrong News Media:

The news in the media is universal. Readers believe. In the case of movies, the news that they send the Pervar will be published and published publicly. The news was published on Tuesday in various newspapers (MLA) movie.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs