Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ పై అవన్నీ రూమర్సేనంట..!


యంగ్ టైగర్ ఎన్టీఆర్  స్టార్ మా ఛానెల్ లో 'బిగ్ బాస్' రియాలిటీ షోలో హోస్ట్ చేస్తునందుకు గాను భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్నాడనే వార్తలు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం జరుగుతున్నాయి. స్టార్ మాతో ఎన్టీఆర్ కి అగ్రిమెంట్ అవ్వలేదుగానీ... ఇదంతా నిజమే అనే ప్రచారం మాత్రం జోరుగా జరుగుతుంది. 'బిగ్ బాస్' ఒక్క సీజన్ కి గాను ఎన్టీఆర్ అధిక మొత్తంలో 8  కోట్ల పారితోషికాన్ని అందుకోబోతున్నాడనే వార్తలు మాత్రం హాట్ హాట్ చర్చకు దారి తీసింది. మెగా స్టార్ చిరంజీవే బుల్లితెర మీద అంత పారితోషకం అందుకోలేదు. కానీ చిరుని ఎన్టీఆర్ బుల్లితెర మీద బీట్ చేశాడని అంటున్నారు. సినిమాల్లో బాగా బిజీగా వున్న ఎన్టీఆర్ బుల్లితెర మీద ఇంత అధిక మొత్తం ఆఫర్ చేసినందుకే ఇలా ఈ షో చెయ్యడానికి ఒప్పుకున్నాడని ప్రచారం కూడా జరుగుతుంది.

Advertisement
CJ Advs

అయితే ఇవ‌న్నీ గాలి వార్త‌లేన‌ని ఎన్టీఆర్  కొట్టి పారేస్తున్నాడట. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి విన్న తారక్ అంత పెద్ద మొత్తం నేను తీసుకోకుండానే ఇలా ప్రచారం జరగడం వలన తన కెరీర్ లో ఇబ్బందులు తలెత్తుతాయని.. అసలిప్పటి వరకు మా ఛానల్ కి తనకి అగ్రిమెంట్ కూడా జరగలేదని... ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లు సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట. ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారం స‌మ‌స్య‌లు తెచ్చిపెడుతుంద‌ని... ఒక‌వేళ ఈ వార్త‌ల ఆధారంగా ఇన్‌కంట్యాక్స్ అధికారులు ద‌ర్యాప్తు చేప‌డితే స‌మ‌స్య త‌లెత్తుతుంది క‌దా.. అందుకే ఎన్టీఆర్ ఇలా అంటున్నాడేమో..

ఇక ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమాల పారితోషకం ఇంత తీసుకుంటున్నాడని.... ఎప్పుడూ ప్రచారం కానీ వార్తలు ఇప్పుడు బుల్లితెర మీద పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడనే ప్రచారం మాత్రం జోరుగానే సాగింది. మరి ఆ షో స్టార్ట్ అయ్యే వరకు ఈ సస్పెన్స్ కి తెర పడేలా లేదు!!

How Much Does Jr NTR Bigg Boss Deal Cost?:

While each of them had their share in making good money by signing the endorsements, for the first time Tarak seems to be keeping rest of the two and him-self in trouble with Bigg Boss TV reality show. Income Tax is keeping a close tab on film collections and movements of top producers, the undercover IT department is in the pursuit of catching bigger fishes.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs